Senior Actress Ex Husband Died with Cardiac Arrest | గుండెపోటుతో భాను ప్రియ మాజీ భర్త కన్నుమూత

Bhanu priya ex husband passes away

Bhanu Priya, Bhanu Priya Ex Husband, Adarsh, Heart Attack, Passes Away, Bhanu Priya Ex Husband Died

Actress Bhanu Priya’s ex husband passes away. Adarsh, who had been living in the US for the last several years reportedly suffered a cardiac arrest and died.

భాను ప్రియ మాజీ భర్త కన్నుమూత

Posted: 02/03/2018 03:12 PM IST
Bhanu priya ex husband passes away

నటి భానుప్రియ మాజీ భ‌ర్త ఆద‌ర్శ్ కౌశ‌ల్ ఇక లేరు. అమెరికాలో గుండెపోటుతో ఆయన మ‌ర‌ణించారు. నాలుగు రోజుల క్రితమే ఆయన చనిపోయినట్లు సమాచారం.

ఫోటోగ్రాఫర్ అయిన ఆదర్శ్ కౌశల్ ను భానుప్రియ 1998 జూన్ లో అమెరికాలోని కాలిఫోర్నియాలోని శ్రీ వెంకటేశ్వర ఆలయంలో వివాహం చేసుకున్నారు. 2003 లో వీరి పండంటి కాపురానికి గుర్తుగా పాప జన్మించింది. పాపకు ఈ దంపతులు అభినయ అని పేరుపెట్టుకున్నారు. 2005లో మ‌న‌స్ప‌ర్ధ‌ల కారణంగా విడిపోయారు. అనంతరం కుమార్తెను తీసుకుని చెన్నై వచ్చేశారు భానుప్రియ.

ప్రస్తుతం సినిమాలు బాగా తగ్గించేసిన ఆమె కూచిపూడి, భరతనాట్యంలో ఔత్సాహికులకు శిక్షణ ఇస్తున్నారు. అయితే మీడియాకు దూరంగా ఉంటుండటంతో ఆమె వ్యక్తిగత విషయాలేవీ త్వరగా బయటకు రావటం లేదు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Bhanu Priya  Ex Husband  భాను ప్రియ  మాజీ భర్త  

Other Articles