Ajith and Vijay fans War again Turns Ugly | అజిత్-విజయ్ ఫ్యాన్స్ లొల్లి.. ఈసారి అందుకోసమంట!

Trp controversy between kollywood fans

Ajith Kumar, Vijay, Veeram Movie, Mersal Movie, TRP War, Ajith Vijay TRP War

Ajith and Vijay fans again turns ugly . Thala Starrer Veeram recorded the highest TRP of 18.1 on small screens. which is higher than all the other star hero films including Kabali(11.7), Aramm (11.0), Karuppan (10.5) and Mersal (8.5). But the fight is about its second run of this film on TV where the film got 9 TRP and fans started claiming that their star's film showed stars to Vijay TV Awards that got a TRP of 10 which was aired around the same time.

స్టార్ హీరోల ఫ్యాన్స్ మధ్య టీఆర్పీ లొల్లి

Posted: 01/27/2018 05:40 PM IST
Trp controversy between kollywood fans

స్టార్ హీరోల అభిమానుల మధ్య సినిమాల రిలీజ్ టైంలో జరిగే వివాదాల గురించి చెప్పనక్కర్లేదు. కానీ, బుల్లితెర టీఆర్పీ విషయంలోనూ అది జరిగితే చాలా విచిత్రంగా ఉంటుంది. తాజాగా తమ హీరోల టీఆర్పీ రేటింగ్స్ విషయంలో అజిత్ .. విజయ్ ఫ్యాన్స్ గొడవలు పడుతున్నారు.

విజయ్ హీరోగా చేసిన 'మెర్సల్' చిత్రం మొన్నామధ్య టీవీలో ప్రసారం అయ్యింది. దీనికి 8.5 టీఆర్పీ రేటింగ్ వచ్చింది. అయితే అజిత్ హీరోగా చేసిన 'వీరమ్' సినిమా తొలిసారి టీవీ ఛానల్లో ప్రసారమైనప్పుడు 18.1 టీఆర్పీ రేటింగ్ రాగా, రెండవసారి ఈ సినిమా ప్రసారమైనప్పుడు టీఆర్పీ రేటింగ్ 9 వచ్చింది. అయితే దాంతో విజయ్ కంటే అజిత్ గొప్ప అంటూ ఆయన ఫ్యాన్స్ వాదిస్తున్నారు.

దీంతో విజయ్ ఫ్యాన్స్ స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వటం ప్రారంభించారు. అజిత్ ప్లాప్ సినిమాల రేటింగ్స్ గురించి మాట్లాడుతూ విజయ్ ఫ్యాన్స్ గొడవలకి దిగుతున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ ఇద్దరు హీరోల మధ్య వివాదం ముదురుతోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Vijay  Ajith Kumar  అజిత్  విజయ్  టీఆర్పీ  

Other Articles