Keerthy Suresh Adds to the List of Disappointments

Keerhty suresh sankranti failure

Keerthy Suresh, Sankranthi Releases, Agnyaathavaasi, Thaana Serndha Koottam, Gang, Keerthy Suresh Sankranthi Looser

Keerthy Suresh is one heroine who has three releases for this Sankranthi, two in Telugu (Gang and Agnyaathavaasi’ and one in Tamil, ‘Thaana Serndha Koottam’. After ‘Agnyaathavaasi’, Suriya’s ‘Gang’ too opened to mixed talk but not as poor as Pawan’s movie.

కీర్తి సురేష్.. సంక్రాంతి ఫెయిల్యూర్స్

Posted: 01/13/2018 01:06 PM IST
Keerhty suresh sankranti failure

సాధారణంగా పండగకి సినిమాలు రిలీజ్ అయి హిట్లు కొడితే ఆ ట్రాక్ రికార్డును గర్వంగా చెప్పుకుంటారు. కానీ, హీరోయిన్ కీర్తి సురేష్ విషయంలోనే అది కాస్త తేడా కొడుతోంది. పొంగల్ కీర్తికి పెద్దగా కలిసి రావటం లేదు.

గతేడాది విజయ్ లాంటి స్టార్ హీరోతో చేసిన కీర్తి సక్సెస్ ను అందుకోలేకపోయింది. భైరవ చిత్రం దారుణంగా బోల్తా పడింది. ఇక ఈ ఏడాది పవన్ లాంటి క్రేజ్ ఉన్న హీరోగా అజ్నాతవాసి ద్వారా ముందుకు వచ్చినప్పటికీ అదే ఫలితం రిపీట్ అయ్యింది. దీనికితోడు సూర్య గ్యాంగ్ చిత్రానికి కూడా మిక్స్ డ్ టాక్ రావటంతో కీర్తి తెగ ఫీలయిపోతుంది.

అయితే తమిళ్ లో మాత్రం గ్యాంగ్ ఒరిజినల్ వర్షన్ కు కాస్త పాజిటివ్ టాక్ రావటం ఈ మల్లూబ్యూటీకి ఊరటనిచ్చే అంశం. ప్రస్తుతం మహానటితోపాటు మరికొన్ని ఆసక్తికర ప్రాజెక్టులే ఆమె చేతిలో ఉన్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles