Pawan Debut Heroine Come Back with Goodachari | పవన్ కళ్యాణ్ ఫస్ట్ హీరోయిన్ మళ్లీ వస్తోంది

Supriya re entry goodachari

Supriya Yarlagadda, Adivi Sesh, Goodachari Movie, Sobhita Dhulipala, Supriya Yarlagadda Re Entry, Adivi Sesh Supriya,

Supriya Yarlagadda who made her debut with Pawan Kalyan as his heroine in his debut movie ‘Akkada Ammaayi Ikkada Abbaayi’? The lady has been looking after the executive works of her uncle Nagarjuna‘s Annapurna Studios. Now, she is making a comeback to the films to play a pivotal role in Adivi Sesh’s upcoming thriller ‘Goodachari’. It’s learnt that the Akkineni scion was approached by Adivi Sesh pertaining to his friendship with the Akkineni family and convinced her to make a comeback with his film.

గూఢాచారితో సుప్రియ రీ-ఎంట్రీ

Posted: 01/12/2018 05:37 PM IST
Supriya re entry goodachari

అక్కినేని ఫ్యామిలీ నుంచి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి పవన్ డెబ్యూ సినిమా అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయిలో నటించిన సుప్రియ గుర్తుందా? మొదటి సినిమా అంతగా ఆడకపోయే సరికి ఆమె తర్వాత మళ్లీ తెరపై కనిపించనే లేదు. అయితే అక్కినేని నాగార్జునకు వరుసకు మేనకోడలు అయిన ఆమె మళ్లీ ఇప్పుడు రీ ఎంట్రీకి సిద్ధమైపోయింది.

అడవి శేషు హీరోగా నటిస్తున్న 'గూఢాచారి'లో సుప్రియ ఒక కీలకపాత్రలో కనిపించనుంది. శశి కిరణ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా.. మాజీ మిస్ ఇండియా శోభిత ధూళిపాల హీరోయిన్‌గా కనిపించనుంది. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ జరుగుతుండగా.. సంక్రాంతి కానుకగా జనవరి 14న ఫస్ట్‌లుక్‌ను విడుదల చేయనున్నారు.

అన్నపూర్ణ స్టూడియోస్ వ్యవహారాలను ఆమె చూసుకుంటూ వస్తున్నారు. మళ్లీ ఇన్నాళ్లకు ముఖానికి మేకప్ వేసుకుని తెరపై కనిపించబోతుందన్న మాట. రీ ఎంట్రీతోనైనా సక్సెస్‌ను సొంతం చేసుకుంటుందేమో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles