Jacqueline restaurant Name Trolled as Kama Sutra | హాట్ బ్యూటీ కొత్త బిజినెస్.. పేరు మార్చి కామసూత్ర చేసేశారు

Jacqueline restaurant name trolled

Jacqueline Fernandez, Restaurant Business, Kaema Sutra, Kama Sutra, Race 3, Jacqueline Fernandez Troll, Jacqueline Fernandez Social Media, Jacqueline Fernandez Restaurant

Bollywood Actress Jacqueline Fernandez restaurant Name Trolled . The Sri Lankan beauty opened her first restaurant in her home country and has named it as ‘Kaema Sutra’. She took to Instagram and was happy to share the news to us. But, Netizens Tolled it as Kama Sutra.

జాక్వెలిన్ హోటల్ బిజినెస్.. పేరును మార్చి పడేశారు

Posted: 12/26/2017 02:02 PM IST
Jacqueline restaurant name trolled

బాలీవుడ్ గ్లామర్ డాల్ జాక్వెలైన్ ఫెర్నాండెజ్.. కొత్త దుకాణం ప్రారంభించేందుకు సిద్ధమైపోయింది. ఓవైపు సినిమాలతోనేకాదు.. మరోవైపు రెస్టారెంట్ ను ప్రారంభించి వ్యాపార రంగంలోకి ఆమె అడుగుపెడుతోంది. అయితే ఆమె ప్రకటించిన రెస్టారెంట్ పేరు ఆమెకు ఇప్పుడు చిక్కులు తెచ్చిపెట్టింది.

ఆమె కైమా సూత్ర అంటూ ఆ రెస్టారెంట్ కు పేరు పెట్టింది. కానీ, సోషల్ మీడియాలో దాని పేరు కామసూత్రగా కొందరు ట్రోల్ చేస్తున్నారు. దీంతో జాక్వెలైన్ కామసూత్ర హీరోయిన్ గా మారిపోయిందంటూ కొన్ని మీడియా చానెళ్లు కథనాలు కూడా ప్రారంభించాయి.

అఫ్ కోర్స్ వాటినేం ఆ హాట్ బ్యూటీ అవేం పట్టించుకోలేదనుకోండి అది వేరే విషయం. ఇక ఈ ఏడాది బాలీవుడ్ లో రెండో బ్లాక్ బస్టర్ గా నిలిచిన జుడ్వా 2 సక్సెస్ తో ఫుల్ హ్యాపీగా ఉన్న జాక్వలిన్ ప్రస్తుతం సల్మాన్ ఖాన్ సరసన రేస్ 3, సుశాంత్ తో డ్రైవ్ సినిమాల్లో నటిస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles