Bunny's Naa Peru Surya Secret Reveal | బన్నీ చిత్రం నుంచి ఇవాళ ఆ సీక్రెట్ రివీల్ చెప్పేస్తారంట!

Naa peru surya ready for surprise

Allu Arjun, Naa Peru Surya Movie, Vakkantham Vamsi, Bunny, Naa Peru Surya Secret, Allu Arjun Surprise

Allu Arjun Naa Peru Surya movie reveal secret tonight. Naa Peru Surya Starrer Allu Arjun under Vakkantham Vamsi Direction.

నా పేరు సూర్య.. ఆ సీక్రెట్ ఏంటో?

Posted: 12/23/2017 04:41 PM IST
Naa peru surya ready for surprise

మాటల రచయిత వక్కంతం వంశీ డైరెక్టర్ గా మారి తీస్తున్న చిత్రం ' నాపేరు సూర్య' చిత్రం తెరకెక్కుతోంది. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా నటిస్తోన్న ఈ సినిమా, ఇప్పటికే చాలా వరకూ చిత్రీకరణను పూర్తి చేసుకుంది.

ఆర్మీ ఆఫీసర్ పాత్రలో అల్లు అర్జున్ నటిస్తోన్న ఈ సినిమా నుంచి, ఈ రోజు రాత్రి 10 గంటల 30 నిమిషాలకి ఒక సీక్రెట్ ను రివీల్ చేయనున్నారట. ఈ విషయాన్ని తెలియజేస్తూ, ప్రత్యేకంగా ఒక పోస్టర్ ను కూడా వదిలారు. అభిమానులందరిలో ఆసక్తిని
పెంచే విషయమే ఇది.

ఫస్టులుక్ ను రిలీజ్ చేయవచ్చనీ .. అలాగే టీజర్ రిలీజ్ డేట్ ను ప్రకటించవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. విశాల్ - శేఖర్ సంగీతాన్ని సమకూర్చుతోన్న ఈ సినిమాను, ఏప్రిల్ 27వ తేదీన విడుదల చేయనున్నారు. లగడపాటి శ్రీధర్ నిర్మిస్తోన్న ఈ సినిమాలో, యాక్షన్ కింగ్ అర్జున్ విలన్ గా నటిస్తుండగా, అనూ ఇమ్మాన్యుయేల్ కథానాయికగా కనిపించనుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles