Sunny Night Controversy Reaches Karnataka HC | సన్నీ నైట్ లొల్లి.. కోర్టు మెట్లు ఎక్కింది

Sunny show organisers move karnataka hc

Sunny Leone, Karnataka, High Court, Sunny Night, New Year Celebrations, Sunny Leone Bangalore Night, Suicide Threat, Bangalore Police

Sunny Night Organisers move Karnataka HC after police denies permission for Former Porn Star Dance Show at New Year Celebrations. Sunny Leone tweeted on Tuesday evening that she “cannot attend” the event since the police have said that safety of all concerned.

సన్నీ షో.. కోర్టు కెళ్లిన నిర్వాహకులు

Posted: 12/20/2017 03:06 PM IST
Sunny show organisers move karnataka hc

కర్ణాటకలో స‌న్నీ లియోన్ డ్యాన్స్ ప్ర‌ద‌ర్శ‌న‌కు అనుమ‌తి ర‌ద్దు చేయ‌డంపై ఈవెంట్ మేనేజ్‌మెంట్ కంపెనీ క‌ర్ణాట‌క హైకోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేసింది. 'సన్నీ నైట్‌' పేరుతో నిర్వ‌హించ‌నున్న ఈవెంట్‌కి పోలీసులు ముందు అనుమ‌తిచ్చార‌ని అందులో పేర్కొంది.

అయితే త‌ర్వాత ఓ ప‌ది మంది వ‌చ్చి గొడ‌వ చేయ‌గానే ఈవెంట్ అనుమ‌తిని ర‌ద్దు చేశార‌ని టైమ్ క్రియేష‌న్స్ సంస్థ త‌మ పిటిష‌న్‌లో పేర్కొంది. క‌న్న‌డ సంస్కృతిని కించ‌ప‌రిచేలా నృత్యాలు చేస్తోంద‌ని, స‌న్నీ లియోన్ గ‌తం కార‌ణంగా ఆమె వేడుక‌కు హాజ‌రైతే ఆత్మ‌హ‌త్య‌కు కూడా సిద్ధ‌మేన‌ని క‌ర్ణాట‌క ర‌క్ష‌ణ వేదిక యువ‌సేన స‌భ్యులు రాష్ట్ర‌వ్యాప్తంగా నిర‌స‌న‌లు, ఆందోళ‌న‌లు నిర్వ‌హించారు.

వీటిని దృష్టిలో పెట్టుకుని బెంగుళూరు పోలీసులు ఈవెంట్ అనుమ‌తిని ర‌ద్దు చేశారు. వారి ఆదేశాల నిమిత్తం ఈవెంట్‌కి హాజ‌రుకాలేక పోతున్న‌ట్లు స‌న్నీ లియోన్ ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles