Hello Movie Metro Rail Shoot Troubles | అఖిల్ హలో చిత్రానికి మెట్రో రైలు కష్టాలు ఎంతలా అంటే...

Hello shoot at hmr area

Akhil Akkineni, Hello Movie, Vikram Kumar, Hyderabad Metro Rail, HMR Hello Movie, Hello Movie Crew Interview, Hello Movie Promotions, Akkineni Nagarjuna, Annapurna Studios

Akhil Akkineni’s Hello is the first film that shot in Hyderabad Metro Rail before the inauguration.It took months for the Hello team to convince the metro rail authorities for shooting. They also revealed that the crew did a pre-production of more than a month for the shooting in HMR, to make sure all the things fall into right place.

అతి కష్టం మీద మెట్రో రైల్వే ఏరియాలో హలో షూటింగ్

Posted: 12/14/2017 06:58 PM IST
Hello shoot at hmr area

టాలీవుడ్ లో అఖిల్ అక్కినేని నటించిన హలో చిత్రానికి ఓ ప్రత్యేకత సంతరించుకోబోతోంది. ప్రారంభానికి ముందే మెట్రో రైలు రేంజ్ లో షూటింగ్ జరుపుకున్న చిత్రంగా హలో నిలిచింది.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో చిత్ర బృందం ఈ విషయాన్ని వెల్లడించింది. ఆ సమయంలో చాలా కష్టాలు ఎదుర్కున్నాం. అసలు మెట్రో అధికారులను ఒప్పించటానికే చాలా సమయం పట్టింది. ఈ క్రమంలో రూల్స్ , శుభ్రత , సెక్యూరిటీ తదితర విషయాల గురించి మాకు కులంకషంగా వివరించారు. పైగా యాక్షన్ సీక్వెన్స్ కోసం నైపుణ్యం ఉన్నవారిని మాత్రమే అనుమతించారు. పైగా వారి పనులకు ఎలాంటి అవాంతరం కలగకుండా షూటింగ్ చేసుకోవాలని అధికారులు కోరారు.

అలా చాలా కష్టంగా నెలరోజులపాటు హెచ్ఎమ్ఆర్ లో షూటింగ్ జరుపుకున్నారంట. లైటింగ్, మెట్రో పనులు ఇలా చాలా అవాంతరాలు ఎదురైనా వాటన్నింటిని హలో టీం అధిగమించిందంట. మరి హైదరాబాద్ మెట్రోను విక్రమ్ కుమార్ ఎలా చూపించబోతున్నాడోనన్న ఆసక్తి ఇప్పుడు ప్రేక్షకుల్లో నెలకొంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles