Nag impress with Hello Song Sung by Polish Boy | హలో అఖిల్ అంటూ ఆ పోలండ్ బాలుడు ఏం చేశాడో చూడండి...

Poland kid sings hello song

Merise Merise Song, Hello Movie, Hello Song Poland Boy, Polish Kid Nagarjuna, Polland Kid Hello Song, Hello Movie Song, Zbigs

Merise Merise from 'Hello!', whose promo video was out recently. A young guy from Poland has rendered the number, got it videographed and posted it on Twitter, saying, "HELLO AKHIL, this is Zbigs from Poland. MERISE MERISE MERISE..Absolutely Electrifying performance.

హలో సాంగ్ ను అద్భుతంగా పాడిన పోలండ్ చిన్నారి

Posted: 12/09/2017 04:16 PM IST
Poland kid sings hello song

అఖిల్ హీరోగా రూపొందుతున్న చిత్రం ‘హలో’విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇందులోనే ‘మెరిసే మెరిసే మెరిసే..’ పాట వీడియో ప్రోమోను ఇటీవల విడుదల చేశారు. ఈ పాటను చూసిన పోలాండ్ అబ్బాయి జిబిగ్జ్ ఆ పాటను నేర్చుకుని, చక్కగా పాడాడు. ఆ వీడియోను తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశాడు.

పైగా ‘మెరిసే మెరిసే మెరిసే..’ పాటలో అఖిల్ అద్భుతంగా డ్యాన్స్ చేశాడని, పాట చాలా బాగుందని ప్రశంసించాడు. ఈ పోస్ట్ ను చూసిన ప్రముఖ నటుడు, అఖిల్ తండ్రి నాగార్జున అక్కినేని స్పందించాడు. జిబిగ్జ్ పాట పాడిన వీడియో అద్భుతంగా ఉందని ప్రశంసించాడు. కాగా, ‘హలో’ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతం అందించాడు.

అఖిల్ సరసన కల్యాణి ప్రియదర్శన్ నటిస్తున్న ఈ చిత్రం ఈ నెల 22న విడుదల కానుంది.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles