Senior Music Director Dies with Massive Heart Attack | గుండెపోటుతో కుప్పకూలి చనిపోయిన సంగీత దర్శకుడు

Music director adithyan dies

Adithyan, Music Director Adithyan, Kollywood Music Director, Aadithyan's Kitchen, Adithyan Death News, Adithyan Heart Attack, Kollywood Adithyan Demise,

Noted South Indian music director, Adithyan, passed away in Hyderabad following a kidney problem, sources close to his family said on Wednesday. Mr. Adithyan (63) was undergoing treatment in Hyderabad for the past one week for his kidney ailment and breathed his last on Tuesday, they said.

గుండెపోటుతో సంగీత దర్శకుడు ఆదిత్యన్ కన్నుమూత

Posted: 12/06/2017 03:13 PM IST
Music director adithyan dies

ప్రముఖ తమిళ సంగీత దర్శకుడు ఆదిత్యన్ హఠాన్మరణం చెందారు. మంగళవారం రాత్రి ఆయన కన్నుమూసినట్లు తెలుస్తోంది.

గత రాత్రి హైదరాబాద్ లో ఉన్న త‌న కూతురిని చూడటానికి హైద‌రాబాద్‌కు వ‌చ్చిన ఆదిత్య‌న్ ఒక్క‌సారిగా కుప్పకూలిపోయారు. కిడ్నీ ఫెయిల్యూర్ తో ఆయన చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. 1992లో అమరన్ చిత్రం ద్వారా కెరీర్ ను ప్రారంభించిన ఆయన దాదాపు పాతిక దాకా సినిమాలకు సంగీతం అందించారు. భార‌త్‌, మలేషియాలో విడుదలైన తమిళ పాప్‌, రీమిక్స్‌ ఆల్బమ్స్ ను ఆయ‌న రూపొందించారు. సీవల్‌ పేరి పాండి, నాయ‌ల సైది వంటి సినిమాల‌కు ఆయ‌న అందించిన సంగీతం ప్ల‌స్ పాయింట్ గా నిలిచింది.

జయ టీవీలో 8 ఏళ్ల పాటు ఆదిత్యన్ కిచెన్ పేరుతో ఓ వంట షోను స్వయంగా హోస్ట్ గా ఆయనే నిర్వహించారు. ఆయ‌న హ‌ఠాన్మ‌ర‌ణంపై సినీ ప్ర‌ముఖులు సంతాపం వ్య‌క్తం చేస్తున్నారు. రేపు చెన్నైలో ఆయ‌న‌ అంత్యక్రియలను నిర‍్వహిస్తారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles