Nithya Menon Out from Sharwanand Movie | రెమ్యునరేష్ విషయంలో బెట్టు.. ఆ చిత్రం నుంచి అవుట్!

Nithya menon troubles telugu makers

Nitya Menon, Sharwanand, Director Sudheer Varma, Nitya Menon Remuneration, Nitya Menon Tollywood Troubles

Nitya Menon has hardly got any films up her sleeve in Tollywood. The Janatha Garage actress is currently busy with a couple of Malayalam films and is also a part of Nani’s Awe. She is in talks for the second lead in Sharwanand’s upcoming flick in Sudheer Varma’s direction.

శర్వానంద్ చిత్రం నుంచి నిత్యా అవుట్?

Posted: 12/02/2017 05:42 PM IST
Nithya menon troubles telugu makers

ఆల్ మోస్ట్ టాలీవుడ్ చిత్రాలకు దూరమైపోయిందన్న రూమర్ల నేపథ్యంలో శర్వానంద్ చిత్రం ఒప్పుకోవటంతో నిత్యా ఈజ్ బ్యాక్ అని అంతా అనుకున్నారు. సౌత్ లో టాలెంటెడ్ బ్యూటీ గా పేరు సంపాదించుకున్న ఆమె ఇప్పుడు మరోసారి వెనకడుగు వేసినట్లు తెలుస్తోంది.

రెమ్యునరేషన్ ఎక్కువగా డిమాండ్ చేస్తుండటంతో మేకర్లు ఆలోచనలో పడ్డట్లు తెలుస్తోంది. ఆమె ప్లేస్ లో ఇప్పుడు మరోకరిని తీసుకోబోతున్నట్లు చెబుతున్నారు. ఆ ప్రాజెక్టు విషయంలో సందిగ్ధం నెలకొన్నప్పటికీ.. నాని నిర్మాతగా మారి తెరకెక్కిస్తున్న అ! లో మాత్రం నిత్యా నటింటం ఖాయమైపోయింది.

ఇవిగాక మరో రెండు మళయాళ చిత్రాల్లో ఆమె నటిస్తోంది. నిత్యా చివరిసారిగా జనతాగ్యారేజ్ లో నటించిన విషయం తెలిసిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles