YouTube Trend with The Avengers Latest Trailer | యూట్యూబ్ లో సంచలనంగా మారిన కొత్త ట్రైలర్

Hollywood most viewed trailer out

The Avengers: Infinity War, Thor Hammer Secret Reveal, The Avengers New Trailer

The Avengers: Infinity War Trailer Might Have a Big Hint About Thor's Hammer. Avengers: Infinity War trailer sets record for most views in 24 hours

హాలీవుడ్ లో అద్భుతమైన ట్రైలర్

Posted: 12/02/2017 03:55 PM IST
Hollywood most viewed trailer out

యూట్యూబ్ ఇప్పుడు భారీ యాక్షన్ చిత్రం ట్రైలర్ ఫీవర్ తో ఊగిపోతోంది. భారీ బడ్జెట్‌తో సూపర్ హీరోల చిత్రాలను తీసే మార్వెల్‌ స్టూడియోస్‌ తాజాగా రూపొందిస్తున్న చిత్రం 'అవెంజర్స్‌: ఇన్ఫినిటీ వార్‌'. ఇటీవలె విడుదలైన ఈ చిత్ర ట్రైలర్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. విడుదలైన 24 గంటల్లోనే 2.30 కోట్లమందికి పైగా నెటిజ‌న్లు ఈ ట్రైలర్‌ను చూశారు.

ఆ సంఖ్య ఇప్పటిదాకా 6 కోట్ల 68 లక్షలకు పైగానే చేరింది. థానోస్‌ను ఎదుర్కోవడం కోసం సూపర్ హీరోలు చేసే భారీ యాక్షన్‌ సన్నివేశాలు ఆక‌ట్టుకుంటున్నాయి. అద్భుతమైన విజువల్ వర్స్క్ తో అంటోనీ రుస్సో, జాయి రుస్సో ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ సినిమాను వ‌చ్చే ఏడాది మే 4 న విడుద‌ల చేస్తుండగా.. భారత్ లో మాత్రం ఏడాది ఏప్రిల్ 27నే విడుదల చేయనున్నారు.

రాబర్ట్ జాన్ డౌన్వే జూనియర్(ఐరన్ మ్యాన్ హీరో), జోష్ బ్రోలిన్ తదితరులు నటించిన అవెంజర్స్‌: ఇన్ఫినిటీ వార్‌ ట్రైలర్ మీ కోసం...

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles