PSPK 25 First Song Baitikochi Chuste Released | గురూజీ బర్త్ డే స్పెషల్.. పీకే 25 ఫస్ట్ సాంగ్ రిలీజ్

Pawan trivikram movie first song out

PSPK 25, Baitikochi Chuste Song, Trivikram, Guruji Trivikram, Pawan kalyan New Movie Song,Anirudh Ravichander, Anirudh Ravichander Trivikram, Anirudh Ravichander PSPK25

Baitikochi Chuste Out. Pawan Kalyan New Movie First Song Released on Occasion Guruji Trivikram Birthday. Pawan 25th Movie music composed by Anirudh Ravichander.

పవన్ 25 ఫస్ట్ సాంగ్ రిలీజ్

Posted: 11/07/2017 10:10 AM IST
Pawan trivikram movie first song out

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 25వ చిత్రం తొలి సాంగ్ రిలీజ్ అయ్యింది. గురూజీ త్రివిక్రమ్ పుట్టిన రోజు సందర్భంగా చిత్ర యూనిట్ బైటికొచ్చే సాంగ్ ను విడుదల చేసింది. ఆదిత్య మ్యూజిక్ తన అఫీషియల్ యూట్యూబ్ లో విడుదల చేసింది. 

ఇక సాంగ్ విషయానికొస్తే... అనిరుధ్ రవిచందర్ అందించిన రీఫ్రెషింగ్ గా ఉంది. ఇప్పటిదాకా పవన్ చిత్రాలకు ఇలాంటి మ్యూజిక్ అందలేదన్న భావన కలుగుతుంది. మెలోడీయస్ గా సాగిన ఈ సాంగ్ ఇప్పుడు ట్రెండింగ్ అవుతోంది. అయితే టైటిల్ విషయంలోనే ఇంకా స్పష్టత ఇవ్వకపోవటం విశేషం. హారికా హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ చిత్రం జనవరి 9న విడుదల కానుంది. 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles