Kajal Flaunts on Cover page with Hot Poses | కవర్ పేజీపై కాజల్ వీర లెవల్ అందాలు

Kajal latest photo shoot

kajal Agarwal, Kajal Indulge Photo Shoot, Kajal Indulge Shoot, Kajal Agarwal Photo Shoot, Kajal New Shoot, Indulge Magazine kajal

Kajal Agarwal flaunts on Indulge Photo Shoot. Her Cover Page shows hotter side of Her's.

మాగ్జైన్ కవర్ పై కాజల్ అందాలు

Posted: 10/28/2017 11:43 AM IST
Kajal latest photo shoot

దాదాపు దశాబ్దంకుపైగా తెలుగు ఇండస్ట్రీలో చందమామ వెలుగులు కొనసాగుతూనే ఉన్నాయి. థర్టీ ఫ్లస్ లో కూడా తన సత్తా చాటుతున్న కాజల్ అగర్వాల్ ఈ మధ్య మళ్లీ తన మునుపటి ఫామ్ ను కొనసాగిస్తోంది. వరుసపెట్టి యువ హీరోలతో చిత్రాలు చేస్తూ దూసుకుపోతుంది.

ఓవైపు తెలుగుతోనే కాదు.. తమిళ్ లో కూడా ఛాన్సులు దక్కించుకుంటోంది. అయినప్పటికీ కాజల్ కు తెలుగులో ఉన్న ఫ్యాన్ ఫాలోయింగే వేరు. ఆ మధ్య ఫిజిక్ లో కాస్త తేడా కొట్టడంతో నిరాశ చెందిన అభిమానులు ప్రస్తుతం ఆమె అవతారం చూసి షాక్ తింటున్నారు.

రీసెంట్ గా కాజల్ ఇండల్జ్ మాగ్జైన్ కోసం ఓ ఫోటో షూట్ చేసింది. ముఖ్యంగా కవర్ పేజీపై కాజల్ తన అందాలు బాగానే ఆరబోసింది. ఇప్పటిదాకా కాజల్ చేసిన షూట్ లలో ఇదే హైలెట్ అని చెప్పొచ్చు. ఎందుకో చూస్తే మీకే అర్థమౌతుంది కూడా. ప్రస్తుతం మెర్సల్ సక్సెస్ ఎంజాయ్ చేస్తున్న కాజల్.. కళ్యాణ్ రామ్ ఎంఎల్ఏ చిత్రంతోపాటు తమిళ్ లో మరో రెండు ప్రాజెక్టుల్లో నటిస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles