Tamil Nadu Students Offer to Mersal Makers | మెర్సల్ కు బంపరాఫర్.. నిరూపిస్తే కోటి

Law students offer to mersal

Tamil Nadu, Mersal Challenge, Mersal Law Students, Mersal One Crore Challenge, Tamil Nadu Mersal Dialogues, Mersal Vjay Controversy, Mersal Controversy, Mersal Movie

Tamil Nadu law students in Tamil Nadu have filed a case and thrown a challenge to the makers of Mersal. Referring to a dialogue from 'Mersal' which says 'medical care is free in Singapore', they offered Vijay and producers Rs 1 Cr if they can prove what they said in the film. In a petition submitted to the police, they said, if makers fail to do so, they have to pay the same amount for giving wrong information to the public through their film.

మెర్సల్ డైలాగులపై బంఫరాఫర్

Posted: 10/28/2017 10:30 AM IST
Law students offer to mersal

మెర్సల్ చిత్రంలో హైకోర్టు తీర్పు తర్వాత కూడా కొందరు వివాదాన్ని వదలటం లేదు. నచ్చితే చూడండి.. లేకపోతే మానేయండి, ఇంతకన్నా దారుణమైన విషయాలపై పిటిషన్లు ఎందుకు వెయ్యరు అంటూ బ్యాన్ పిటిషన్ పై మద్రాస్ హైకోర్టు చురకలు అంటించింది.

అయితే కొందరు న్యాయవాదులు మాత్రం మెర్సల్ చిత్రంపై ఓ చిత్రమైన ఫిర్యాదు చేశారు. ఈ చిత్రంలో సింగపూర్ లో ఉచిత వైద్య సదుపాయాల గురించి డైలాగులు ఉన్న విషయం తెలిసిందే.అవి నిజమని నిరూపిస్తే అ అమౌంట్ ను విజయ్ మరియు నిర్మాతలకు అందిస్తామని చెబుతోంది. ఒకవేళ నిరూపించకపోతే అదే సొమ్మును ప్రేక్షకులకు అందించాలని అంటున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా డైలాగులతో తప్పుడు సమాచారాన్ని అందించారంటూ ఆరోపించారు.

అదే సమయంలో ఈ చిత్రంలో ఓ సన్నివేశంలో హీరో చెప్పులేసుకుని గుళ్లోకి వెళ్తాడు.దానిపై కూడా వాళ్లు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై ఇప్పటికే వాళ్లు పోలీస్ ఫిర్యాదు కూడా చేసినట్లు చెబుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles