Mia Khalifa as Vergin Mary Became Controversy | మేరీ మాత ఫోటోతో పోర్న్ స్టార్ వెటకారం

Mia khalifa mary virgin controversy

Adult Star Mia Khalifa, Mia Khalifa controversy, Mia Khalifa Virgin Mary, Virgin Mary Mia Khalifa, Virgin Mary Adult Star Morph, Virgin Mary Malala

Adult Star Mia Khalifa's latest Instagram post has caused a bit of controversy. In her latest post Mia has super-imposed a picture of her face onto the body of the Virgin Mary with the caption: 'When a news outlet mistakes Malala for Mia Khalifa'.

మేరీ మాతగా మియా ఖలీఫా.. వివాదం

Posted: 10/23/2017 05:04 PM IST
Mia khalifa mary virgin controversy

లెబనీస్ అమెరికన్, ప్రముఖ పోర్న్ స్టార్ మియా ఖలీఫా మరో వివాదంలో చిక్కుకుంది. వర్జిన్ మేరీ ఫోటోను మార్ఫింగ్ చేసి మియా ఫోటో అతికించి ఉన్న ఫోటోను ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది. అంతే సోషల్ మీడియాలో ఆమెపై విరుచుకుపడుతున్నాడు.

బుర్ఖా ధరించి నీలి చిత్రాల్లో నటించిన ఆమెకు ఉగ్రవాద సంస్థ ఐసిస్‌ బెదిరింపులకు పాల్పడిన విషయం తెలిసిందే. రీసెంట్ గా పోర్న్ చిత్రాల్లో నటించటం ద్వారా సంపాదించిన ఆదాయంలో 5వేల డాలర్లను హర్వే తుఫాన్‌ విరాళంగా ఇవ్వగా, దానిపై కొందరు అభ్యంతరం వ్యక్తం చేశారు. పైగా నోబెల్ బహుమతి విజేత యూసఫ్ మలాలను ఈ ఫోటోలోకి లాగింది కూడా.

ఓ న్యూస్‌ అవుట్‌లెట్‌ పొరపాటున మలలా స్థానంలో తన ఫోటోను ఇలా ముద్రించిందంటూ సందేశం ఉంచింది. జీసస్‌ తల్లి మేరీ మాతగా తనను తాను చూపించుకోవటంపై మియాపై సోషల్ మీడియాలో విరుచుకుపడుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Virgin Mary  Mia Khalifa  మేరీ మాత  మియా ఖలీపా  

Other Articles