Aamir Khan Fans Behind amal Twitter Block | ’కాంట్రవర్సీ‘ కమల్ ట్విట్టర్ బ్లాక్.. అమీర్ పనేనా?

Kamal r khan criticize aamir

Kamal R Khan, Kamal R Khan Twitter, Kamal R Khan Aamir Khan, AAmir Kamal, Aamir Khan Kamal R Khan, Aamir Fans Kamal R Khan, Kamal R Khan Criticize Aamir

Kamal R Khan Alleges Aamir Khan Behind his Twitter Block. Recently Kamal gave negative review on Aamir's Superstar Movie.

అమీర్ పై కమల్ ఆర్ ఖాన్ విమర్శలు

Posted: 10/20/2017 04:51 PM IST
Kamal r khan criticize aamir

బాలీవుడ్ విశ్లేషకుడు కమల్ ఆర్ ఖాన్ కు ఊహించని ట్విస్ట్ ఎదురైంది. ఆయన ట్విట్టర్ ఖాతాను సస్పెండ్ చేస్తూ ట్విట్టర్ నిర్ణయం తీసుకుంది. దీంతో ఖాతా స్తంభించిపోగా.. ఈ విషయాన్ని కమల్ ఆర్ ఖాన్ మీడియాకు తెలియజేశాడు.

బాలీవుడ్, టాలీవుడ్ ప్రముఖులపై అభ్యంతకర కామెంట్లు చేస్తున్నాడని... ట్వీట్లతో ఇతరులను తీవ్రంగా విమర్శిస్తున్నాడనే కారణంతో అతని ఖాతాను ట్విట్టర్ తొలగించింది.కొన్నాళ్ల క్రితం ప్రభుత్వ నియమాలకు కట్టుబడి తాను కేవలం వార్తల కోసమే ట్విట్టర్ వాడతానని చెప్పిన విషయం తెలిసిందే. కానీ, ఆ లోపే ఇలా జరిగిపోయింది.

ఇదిలా ఉంటే దీనంతటికి కారణం ఆమీర్ ఖాన్ ఫ్యాన్స్ అంటూ కేఆర్కే మండిపడ్డాడు. తన ఖాత్ సస్పెండ్ కావడానికి కారణం ఆమిర్ ఖానే అని ఆరోపించాడు. ఈ విషయాన్ని హైకోర్టులో తేల్చుకుంటానని చెప్పాడు. ఆమిర్ నటించిన 'సీక్రెట్ సూపర్ స్టార్' సినిమా నిన్న విడుదలైంది. అయితే, ఈ సినిమా చాలా చెత్తగా ఉందంటూ కేఆర్కే రివ్యూ ఇచ్చాడు. ఆ తర్వాత ట్విట్టర్ లో దుమారం రేగి... ట్విట్టర్ ఖాతా ఆగిపోయింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles