మహార్నవమి రోజున బాలీవుడ్ నటి సోహా అలీ ఖాన్ పండంటి ఆడపిల్లకి జన్మనిచ్చింది. ఈ విషయాన్ని ఆమె భర్త కునాల్ ఖేము ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు. అతని పోస్ట్ మీద కామెంట్ చేస్తూ చాలా మంది బాలీవుడ్ ప్రముఖులు అభినందనల జల్లు కురిపించారు.
ప్రియాంక చోప్రా, పరిణీతి చోప్రా, రాహుల్ ధోలాఖియా, సోఫీ చౌదరి, అలోక్ నాథ్, వివేక్ అగ్నిహోత్రి, సోనీ రజ్దాన్ వంటి చాలా మంది ప్రముఖులు కునాల్, సోహా దంపతులను అభినందించారు. గత ఏప్రిల్‌లో సోహా గర్భవతి అయినప్పటి నుంచి బిడ్డ ఎదుగుదలకు సంబంధించిన ప్రతి విషయాన్ని దంపతులు సోషల్ మీడియాలో పంచుకున్నారు.
ఇటీవల శ్రీమంతం వేడుక కూడా నిర్వహించారు. ఈ వేడుకకు సోహా అలీ ఖాన్ వదిన, కరీనా కపూర్ ఖాన్ తన కుమారుడు తైమూర్‌తో సహా హాజరైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం కునాల్ గోల్ మాల్ రిటర్న్స్ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే.
We are over the moon to share we have been blessed with a beautiful baby girl on this auspicious day Thank you for the love&blessings
— kunal kemmu (@kunalkemmu) September 29, 2017
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more