Chaitu gives a gift to his fans on Rakshabandhan నాగచైతన్యకు సెంటిమెంట్ కలిసోస్తుందా..?

Naga chaitanya gives a gift to his fans on rakshabandhan

yuddham sharanam, naga chaitanya, yuddham sharanam song enno enno bhaavaley, lavanya tripathi, naga chaitanya lavanya tripathi, naga chaitanya rakshabandhan, naga chaitanya films, naga chaitanya samantha ruth prabhu, naga chaitanya wedding, tollywood

Naga Chaitanya makes you cherish relationships and bonds around you in this new song from his upcoming film, directed by Krishna RV Marimuthu

నాగచైతన్యకు సెంటిమెంట్ కలిసోస్తుందా..?

Posted: 08/07/2017 02:48 PM IST
Naga chaitanya gives a gift to his fans on rakshabandhan

నవయువ సామ్రాట్ అక్కినేని చైతన్య మెల్లిమెల్లిగా ఫ్యామీలీ అడియన్స్ ను అట్రాక్ట్ చేస్తూ.. తన తాత, తండ్రుల బాటలోనే నడుస్తున్నాడు. యూత్ కాంసెప్టులోని చిత్రాలను తీసి యువ అడియన్లను తన ఖాతాలోకి వేసుకున్న చైతన్య.. ఇక తాజాగా ఫ్యామిలీ అడియన్స్ పై ఫోకస్ పెట్టినట్టువున్నాడు. అందకనే తన తాత, తండ్రి మార్గంలో ఫ్యామిలీ అడియన్స్ ను కూడా అట్రాక్ట్ చేసే విధంగా చిత్రాలను ఎంచుకుంటున్నాడు. తాజాగా రాఖీపౌర్ణమి సందర్భంగా తెలుగించి అడపడచులకు ఒక కానుకను అందించడమే ఇందుకు ఉదాహరణ.

రారండోయ్ వేడుక చూద్దాం సినిమాతో మంచి జోరుమీదున్న అక్కినేని వారబ్బాయి తాను హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం యుద్ధం శరణం చిత్రంలోని పాటను సరిగ్గా రాఖీ పౌర్ణమి రోజునే అదే కాన్సెప్టుతో రూపించిందని పాటను విడుదల చేశాడు. వారాహి చలనచిత్రం బ్యానర్ లో రూపొందుతున్న ఈ సినిమాలోని పాటను ఇప్పటికే.. నాలుగు గంటల వ్యవధిలో 66 వేల మంది వీక్షించారు. ఈ చిత్రంతో కృష్ణ ఆర్వీ మరిముత్తు దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. కాగా నాగచైతన్య సరసన లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటిస్తుండగా వివేక్ సాగర్ సంగీతం అందిస్తున్నాడు. ఇంకెందుకు అలస్యం.. మీరూ ఈ పాటను వీక్షించండీ..

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : yuddham sharanam  naga chaitanya  enno enno bhaavaley  lavanya tripathi  tollywood  

Other Articles