Parvathy Melton surprising returns in Two Piece Bikini

Parvathy melton flaunts in two piece bikini

Parvathy Melton, Parvathy Melton Bikini, Parvathy Melton Hot Photo Shoot, Parvathy Melton Spicy, Parvathy Melton Two Piece Bikini, Parvathy Melton Photo Shoot, Parvathy Melton Returnas, Parvathy Melton Hottest, Parvathy Melton New Avatar, Parvathy Melton Spicy Shoot

Parvathy Melton Shocking returns. The actress happily posed in a two-piece bikini for a Photo Shoot.

ఫోటో స్టోరీ: టూ పీస్ లో క్యాలెండర్ గర్ల్ లా...

Posted: 06/19/2017 10:21 AM IST
Parvathy melton flaunts in two piece bikini

అదృష్టం బావుండి స్టార్ల సినిమాలో నటించినప్పటికీ.. ఆ తర్వాతే సీన్లు రివర్స్ అయ్యి ఛాన్సులు లేకుండా పోయే వారు ఎందరో! టాలీవుడ్ లో కూడా పార్వతి మెల్టన్ అనే ఓ బ్యూటీ కెరీర్ కూడా అలాగే కొనసాగింది. జల్సా లాంటి సినిమాల్లో నటించిన తర్వాత కెరీర్ ఎక్కడికో వెళ్లిపోతుందని అంతా భావించారు. కానీ, సీన్ రివర్స్ అయ్యింది.

పెద్దా, చిన్న దాదాపు అందరు హీరోల చిత్రాల్లో సెకండ్ హీరోయిన్ రోల్స్, ఐటెంసాంగ్ లు ఇలా చేసినప్పటికీ పార్వతికి తర్వాత ఛాన్సులు పెద్గగా రాలేకపోయాయి. చివరగా బాలయ్యతో శ్రీమన్నారాయణ, ఆ తర్వాత ఓ చిన్న సినిమాలో నటించి కొన్నేళ్లుగా ఇండస్ట్రీకి దూరమైపోయింది. ఈ మధ్య సోషల్ మీడియాలో మళ్లీ హల్ చల్ చేస్తూ సందడి చేస్తోంది.

టూ పీస్ బికినీలో ఇలా ఓ ఫోటో షూట్ ఇచ్చేసింది. క్యాలెండర్ గర్ల్ కు ఏ మాత్రం తీసిపోకుండా ఇలా రెచ్చిపోయింది. వయ్యారాలను ఒలకబోస్తూ ఈ స్లిమ్ బ్యూటీ ఇచ్చిన భంగిమలతో యూత్ మెల్ట్ అయిపోవటం మాత్రం ఖాయం. మరీ స్పైసీ సుందరి కష్టానికి ప్రతిఫలం దక్కి మళ్లీ బిజీ అయిపోతుందా? చూద్దాం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Parvathy Melton  Two Piece  Bikini Avatar  Spicy Photo Shoot  

Other Articles