Pawan Kalyan's Film Moved Out of September దసరాకు ముస్తాబు కానని అంటున్న పవన్

Pawan kalyan s film moved out of september

Pawan Kalyan, Trivikram Srinivas, next movie, tollywood, latest movie news, cinema, Telugu cinema

Media is speculating that Pawan Kalyan's current untitled film and Mahesh Babu's "Spyder" will be competing during this holidays. But inside sources say Pawan Kalyan's film is not in the fray for release in September.

దసరాకు ముస్తాబు కానని అంటున్న పవన్

Posted: 06/11/2017 01:51 PM IST
Pawan kalyan s film moved out of september

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాను దసరాకు ముస్తాబు కానని అంటున్నాడు. సెప్టెంబర్ లో దసరా సీజన్ కు విడుదల కావాల్సిన తన తాజా చిత్రం విడుదలపై నీలిమేఘాటు కమ్ముకుంటున్నాయి. ప్రస్తుతం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం దసరాకు విడుదల కాదన్న వార్తటు టాలీవుడ్ వర్గాల నుంచి వినిపిస్తుంది. ఈ కాంబినేషన్లో వచ్చిన జల్సా, అత్తారింటికి దారేది సినిమాలు ఘనవిజయం సాధించటంతో రాబోయే సినిమా మీద కూడా భారీ అంచనాలు భారీగా ఏర్పడ్డాయి.

అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా సెప్టెంబర్లో రిలీజ్ కావటం లేదని తెలుస్తోంది. షూటింగ్ ఆలస్యం కావటంతో పాటు రాజకీయ కారణాలతో నెల రోజులు పాటు పవన్ షూటింగ్కు బ్రేక్ ఇవ్వనున్నాడట. దీంతో సినిమాను వాయిదా వేయక తప్పని పరిస్థితి ఏర్పడింది. దీంతో ముందుగా అనుకున్నట్టుగా దసరాకు కాకుండా సినిమాను దీపావళి లేదా డిసెంబర్ నెలల్లో రిలీజ్ చేయాలని భావిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఈ ఏడాదిలోనే సినిమా విడుదల చేయాలని భావిస్తున్నారట.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Pawan Kalyan  Trivikram Srinivas  next movie  tollywood  latest movie news  cinema  Telugu cinema  

Other Articles