Nene Raju Nene Mantri Movie Teaser Review

Rana nene raju nene mantri trailer out

Rana Nene Raju Nene mantri Teaser, Nene Raju Nene Mantri Teaser, Nene Raju Nene Mantri Teaser Talk, Nene Raju Nene Mantri Teaser Review, Nene Raju Nene Mantri, Nene Raju Nene Mantri Rana Punche Look, Nene Raju Nene Mantri Arrogant Rana, Rana New Movie Teaser

Daggubati Rana's Nene Raju Nene mantri Teaser Released. Rana post it on his twitter on Grand Father Ramanaidu's Birth Anniversary. Rana Looks impressive in Punche Kattu as Arrogant Politician.

నేనే రాజు నేనే మంత్రి టీజర్.. పంచెకట్టు పొలిటీషియన్ గా రానా అదుర్స్

Posted: 06/06/2017 10:13 AM IST
Rana nene raju nene mantri trailer out

దగ్గుబాటి నట వారసుడు రానా కొత్త సినిమా నేను రాజు.. నేనే మంత్రి టీజర్ రిలీజ్ అయ్యింది. తేజ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ పొలిటికల్ డ్రామా టీజర్ ను దివంగత నిర్మాత రామానాయుడు పుట్టిన రోజు సందర్భంగా రానా కాసేపటి క్రితం రిలీజ్ చేశాడు.

 

ముసుగేసిన రానాని ఉరికంబం ఎక్కించేందుకు తీసుకెళ్తుండటం, బ్యాగ్రౌండ్ లో పోసాని వాయిస్. చివరి ఉరి కొయ్య మీద నా చావునైనా.. నీ చావునైనా డిసైడ్ చేసేది నేనే అంటూ రానా చెప్పే డైలాగ్ ఇందులో ఉన్నాయి. పంచెకట్టులో సిగరెట్ తాగుతూ ఆరోగెంట్ రానా అంటూ ఆటిట్యూడ్ ను చూపించేశారు.

కంప్లీట్ పొలిటికల్ డ్రామాగా రూపొందుతున్న నేనే రాజు నేనే మంత్రిలో జోగేంద్ర అనే యువనేత రోల్ ను రానా పోషిస్తున్నాడు. కాజల్ హీరోయిన్ గా నటిస్తుండగా, మరో కీ రోల్ లో కేథరిన్ థ్రెస్సా నటిస్తోంది. అనూప్ రూబెన్స్ మ్యూజిక్ అందిస్తున్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Nene Raju Nene Mantri  Rana  Teaser Review  

Other Articles