good news to young tiger ntr fans తారక్ అభిమానులకు మరో గుడ్ న్యూస్

Good news to young tiger ntr fans

ntr birthday celebrations, Korataka siva, mikkilineni sudhakar, Jai Lava Kusha, ntr with wife lakshmi pranathi, ntr son abhay ram, ntr fans, ntr twitter, ntr facbook, ntr photos, ntr latest photos, ntr latest news, ntr jai lavakusha, jr ntr, jr ntr birthday, happy birthday jr ntr, tarak, tarak birthday, jai lava kusa, jr ntr jai lava kusa, jai lava kusa first look

good news to young tiger ntr fans on his 34th birthday. His next project with director koratala siva is confirmed. yuva sudha arts confirmed this news with its new poster.

తారక్ అభిమానులకు మరో గుడ్ న్యూస్

Posted: 05/20/2017 12:47 PM IST
Good news to young tiger ntr fans

యంగ్ టైగర్ ఎన్టీఆర్ అభిమానులకు ఆయన జన్మదినం రోజు బాగా కలసోచ్చింది. ఆయన బర్తడేను పురస్కరించుకుని అభిమానులు సంబరాలు చేసుకుంటున్న నేపథ్యంలో దానికి కొంత కొత్త కలరింగ్ నిచ్చే పనిలో పడ్డాయి ఆయనతో తదుపరి ప్రాజెక్టులు చేయనున్న నిర్మాణ సంస్థలు. ఇప్పటికే జై లవకుశ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ విడుదల కాగా, తాజాగా ఆ తరువాత పట్టాలెక్కకున్న కొత్త ప్రాజెక్టుకు సంబంధించిన నిర్మాణ సంస్థ కూడా తారక్ కు బెస్ట్ విషెస్ చెప్పింది.

కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ మరో సినిమా చేయనున్నట్టు కొన్ని రోజులుగా వార్తలు షికారు చేస్తున్నాయి. తాజాగా ఈ కాంబినేషన్లో సినిమా కాన్ఫామ్ అయ్యిందన్న సంతకేతాలు వచ్చాయి. స్వయంగా ఆ చిత్ర దర్శక నిర్మాతలు ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. ఎప్పుడు..? ఎక్కడా..? అని కంగారుపడకండీ.. ఇందుకు సంబంధించిన పోస్టర్ ను వారు రిలీజ్ చేశారు.

ఇక ఈ రోజున కొరటాలతో ఎన్టీఆర్ చేయనున్న సినిమాకి సంబంధించిన పోస్టర్ ను రిలీజ్ చేసి, అభిమానుల్లో మరింత ఉత్సాహాన్ని నింపారు. ఈ సినిమాకి కొరటాల స్నేహితుడు మిక్కిలినేని సుధాకర్ నిర్మాతగా వ్యవహరించనున్నాడు. గతంలో కొరటాల శివతో ఎన్టీఆర్ చేసిన 'జనతా గ్యారేజ్' ఘన విజయాన్ని సాధించడం వలన, ఈ ప్రాజెక్టు పై అంచనాలు ఒక రేంజ్ లో పెరిగే ఛాన్స్ వుంది. కాగా ఈ చిత్రానికి యువ సుధ అర్ట్స్ సమర్పిస్తుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : NTR  Korataka siva  mikkilineni sudhakar  Jai Lava Kusha  Lakshmi Pranathi  Abhay Ram  Birthday  tollywood  

Other Articles