స్టైలింగ్ ఫ్లస్ సెక్సీ నెస్ = సన్నీ లియోన్ | Sunny Leone's Picture Perfect Sexiness.

Sunny leone gorgeous look in a sequined rocky star dress

Sunny Leone, Sunny Leone Sara Jones Party, Raees Director Sunny Leone, Sunny Leone New Hot, Sunny Leone Mexico Beach, Sunny Leone Bikini, Sunny Leone Hot, Sunny Leone New, Sunny Leone Latest Photo Shoot, Sunny Leone US Tour

Sunny Leone looks dead-drop gorgeous in this sequined Rocky Star dress at Sara Jones Party. Along with her husband, Sunny shared a picture with Rahul Dholakia, director of Raees.

అమెరికాలో సన్నీ హాట్ అవతరాలు

Posted: 03/28/2017 12:43 PM IST
Sunny leone gorgeous look in a sequined rocky star dress

పాత జీవితానికి పుల్ స్టాప్ పెట్టి బాలీవుడ్ లో పాగా వేసిన శృంగార దేవత సన్నీలియోన్ ప్రస్తుతం వన్ ఆఫ్ ది బిజీయోస్ట్ స్టార్ అయిపోయింది. సోలో సినిమాలు పెద్దగా వర్కవుట్ కాకపోవటంతో ఇప్పుడు సింగిల్ గా ఐటెం సాంగ్ లతో తన సత్తా ఏంటో చాటేస్తోంది. హాట్ నెస్ పలు రకాలుగా డెఫినేషన్ చెప్పే సన్నీ స్టైలింగ్ విషయంలో మాత్రం ఓ మెట్టు పైనే ఉందన్నది ఒప్పుకుని తీరాలి.

రీసెంట్ గా అమెరికా టూర్ లో ఉన్న సన్నీ తన భర్తతో కలిసి  సాన్ జోస్ లో రయిస్ డైరక్టర్ రాహుల్ దోలాకియా ఇచ్చిన పార్టీకి అటెండ్ అయ్యింది. అక్కడ ఓ టాప్ లో దిగిన ఫోటోను తన సోషల్ మీడియాలో అప్ లోడ్ చేసేసింది. అంతే క్షణాల్లో దానికి లైకులు, కామెంట్లు వచ్చిపడ్డాయి. గొల్డెన్ అండ్ బ్లాక్ కలర్ మిక్స్ టాప్ లో జస్ట్ తొడల దాకా కవర్ చేయగా, డ్రెస్సుకు తగ్గట్లే మేకప్, కింద స్కిన్ కలర్ చెప్పులతో ఓ ఫోజు అందులో ఇచ్చింది.

స్టార్ హీరోయిన్లకు ఏ మాత్రం తీసిపోని స్టేటస్ ను ఎంజాయ్ చేస్తున్న సన్నీ ఆ విషయంలో మాత్రం ఎప్పుడూ టాప్ లిస్ట్ లోనే ఉంటుంది. ఈ డ్రెస్సులో ఉన్న సన్నీని చూసి సెక్సీ కాదని ఎవరైనా అంటారా చెప్పండి?. ప్రస్తుతానికైతే మెక్సికన్ బీచ్ లో భర్త తో కలిసి ఎంజాయ్ చేసిన ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయ్.  హాట్ ఫోటోల కోసం క్లిక్ చేయండి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sunny Leone  Sexy Dress  Sara Jones Party  

Other Articles