కొత్త రికార్డులను సెట్ చేస్తున్న కాటమరాయుడు ‘Katamarayudu’ teaser crosses 1 crore views

Katamarayudu teaser crosses 1 crore views

Telugu movie Katamarayudu,Shruti Hassan Katamarayudu,power star Pawan kalyan,pawan kalyan katamarayudu,Katamarayudu, power star Pawan kalyan, Katamarayudu, Shruti Hassan, pawan kalyan katamarayudu, pawan kalyan news, tollywood

Power Star Pawan Kalyan's soon to be released action entertainer 'atamarayudu'' has got prodigious response and crossed one crore views on its official YouTube channel. It is the first Telugu film teaser to reach 10 million views

కొటి దాటి కొత్త రికార్డులను సెట్ చేస్తున్న కాటమరాయుడు

Posted: 03/12/2017 03:07 PM IST
Katamarayudu teaser crosses 1 crore views

పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ చిత్రంలో చెప్పింది చెప్పినట్లు జరిగిపోతుంది. అదేంటారా..? పవన్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం కాటమరాయుడు కనివినీ ఎరుగని రీతిలో అల్ టైమ్ రికార్డును సెట్ చేస్తుంది. అదేంటంటారా.. త్వరలో విడుదల కానున్న పవన్ తాజా చిత్రం.. కాటమరాయుడుపై అభిమానుల్లో భారీ అంచనాలు పెరుగుతున్నాయి. ఎందుకంటారా.. దాదాపు నెల రోజుల క్రితం రిలీజ్ అయిన కాటమరాయుడు టీజర్ యూట్యూబ్ రికార్డ్లను తిరగరాస్తోంది. ఇప్పటి వరకు ఈ టీజర్కు కోటీకి పైగా వ్యూస్ వచ్చాయి. అదే సమయంలో రెండున్నర లక్షలకు పైగా లైక్స్తో మరో రికార్డ్ను కూడా సొంతం చేసుకుంది కాటమరాయుడు టీజర్.

ప్రస్తుతం చివరి షెడ్యూల్ షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. ఈ మాస్ యాక్షన్ సినిమాలో పవన్ సరసన శృతిహాసన్ హీరోయిన్గా నటిస్తోంది. ఈ చిత్రం  తమిళ సూపర్ హిట్ సినిమా వీరం ఆధారంగా తెరకెక్కుతుండగా, గోపాల గోపాల ఫేం డాలీ దర్శకుడు. ఈ నెల 24న రిలీజ్ కు రెడీ అవుతున్న ఈ సినిమాకు సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఇంత వరకు ఏ తెలుగు సినిమాకు సాధ్యం కానీ అరుదైన రికార్డ్లను సొంతం చేసుకుంటోంది కాటమరాయుడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles