అమీ జాక్సన్ ఫోన్ హ్యాక్... బెడ్ మీద నగ్నంగా ఉన్న ఫోటోలు | Amy Jackson Private Pics Leaked.

Amy goes nude on bed

Amy Jackson, Amy Jackson Instagram, Amy Jackson Hot photos, Amy Jackson Nude Instagram, Amy Jackson Hack, Amy Jackson Private Pics, Amy Jackson Semi Nude, Amy Jackson Private Photos Leak

Amy Jackson Goes Nude On Bed and Posted that Pic in Instagram. Beside this her Phone Was Hacked, Private Pics Leaked.

చెర్రీ హీరోయిన్ ఇలా తయారయ్యిందా?

Posted: 02/15/2017 12:47 PM IST
Amy goes nude on bed

బ్రిటీష్ బ్యూటీ అమీ జాక్సన్ ఇప్పటికే ఇండియాలో ఫేమస్ అయిపోయి నెక్స్ట్ హాలీవుడ్ ను టార్గెట్ చేసినట్లే ఉంది. సాధారణంగా సొంత భాషల సినిమాల్లో రాణించిన తర్వాత బాలీవుడ్ కు దిగుమతి అవుతుంటారు. కానీ, అమీ విషయంలోనే అది పూర్తిగా రివర్స్ అయ్యింది. మోడలింగ్ నుంచి సినిమాల్లోకి ప్రవేశించిన ఈ బ్యూటీ బాలీవుడ్, కోలీవుడ్, టాలీవుడ్(రాంచరణ్ ఎవడులో) లో రాణించింది. చేతిలో కూడా ఇప్పుడు క్రేజీ ప్రాజెక్టులే ఉన్నాయి. అందులో ఒకటి రజనీకాంత్ నటించబోతున్న 2.0 ఒకటి.

ఇక త్వరలో హాలీవుడ్ సినిమాలో నటించేందుకు సిద్ధమైపోతుందా అన్న డౌట్లు క్రియేట్ అవుతున్నాయి. ఆమెను సోషల్ మీడియాలో ఫాలో అయ్యేవారు ఎవరైనా సరే అది ఒప్పుకుని తీరుతారు. కొన్నాళ్ల క్రితం దాకా కేవలం క్లీవేజ్, బికినీ అంటూ సరిపెట్టిన ఈ భామ ఇప్పుడు ఆల్ మోస్ట్ న్యూడ్ ఫోటోలతోనే సందడి చేస్తోంది. రీసెంట్ గా తన ఇన్ స్టాలో పెట్టిన ఓ ఫోటో తెగ చక్కర్లు కొడుతోంది.

అల్రెడీ రోబో 2 షూట్ పూర్తి కావటంతో మరింత రెచ్చిపోయి ఫోటోలు పెడుతోంది. పూర్తి నగ్నంగా ఉన్న అమీ చేతిలో ఓ గులాబీతో బెడ్ షీట్ ను కవర్ చేసుకుని ఫోజు ఇచ్చింది. ఎంత మంది అందగత్తెలు ఉన్నా ఇలాంటి ఫోజులు ఇవ్వటం తనకే చెల్లుతుందనట్లు చెబుతోంది. ప్రస్తుతానికైతే తన ఫోన్ ను ఎవరో హ్యాక్ చేసి ఫోటోలు దొంగిలించటంతో సైబర్ సెల్ కు ఫిర్యాదు చేసింది ఈ లండన్ బ్యూటీ.

 

న్యూడ్ ఫోటో షూట్ కోసం మొత్తం విప్పేసింది

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Amy Jackson  Instagram  Hot Photos  Phone Hack  private Pics  

Other Articles