ఖైదీ పై బాయిలింగ్ స్టార్ ఫైర్.. ఏమంటున్నాడు | Prudhvi clarity on Khaidi controversy.

Comedian prudhvi not upset with khaidi no 150

Comedian Prudhvi, 30 years Prudhvi, Prudhvi Chiranjeevi, Prudhvi in Khaidi, Prudhvi on Khaidi comments, Prudhvi Comedy Scenes, Khaidi No 150 deleted scenes, Prudhvi Khaidi No 150, Khaidi No 150 prudhvi, Prudhvi Khaidi No 150, Comedian Pruthvi raj, Chiru Prudhvi Raj, Comedain Prudhvi angry

Comedian Prudhvi not Hurts With trim His Comedy Scenes From Khaidi No 150.

ఖైదీపై కమెడియన్ కామెంట్స్ వాస్తవం లేదంట!

Posted: 01/05/2017 12:53 PM IST
Comedian prudhvi not upset with khaidi no 150

మెగాస్టార్ ప్రెస్టీజియస్ ప్రాజెక్టులో తన సీన్లను తొలగించటం పై కమెడియన్ పృథ్వీ కామెంట్లు చేశాడంటూ వచ్చిన వార్తలు కలకలం రేపాయి. 'ఖైదీ నంబర్ 150'లో ఈ థర్టీ ఇయర్స్ డైలాగ్ ఫేం నటించిన సీన్లను ఎడిటింగ్ లో లేపేయటంతో నిస్పృహకు లోనైన పృధ్వీ ‘‘తాను నటించిన సీన్లు తొలగించడం దురదృష్టకరమని, సంక్రాంతి రోజు తన తల్లి చనిపోయినంత బాధగా ఉందంటూ’’ ట్వీట్లు చేసినట్లు కొన్ని వెబ్ సైట్లు ప్రచురించాయి.

అయితే తాను అలా అనలేదని, తన మాటలను వక్రీకరించారని ఇప్పుడు ఆయన చెబుతున్నాడు. చిరంజీవితో నటించే ఛాన్స్ దక్కడమే అదృష్టంగా భావిస్తున్న తాను అలాంటి వ్యాఖ్యలు ఎందుకు చేస్తానని చెప్పుకొచ్చాడు. పైగా తాను నటించింది ఒక్క రోజు షూటింగ్ లో మాత్రమేనని ఆయన వివరించాడు.

కాగా, ఖైదీ సెన్సార్ టైంలో పలు కామెడీ సీన్లను కత్తెర వేసినట్లు ముందు నుంచి వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో బ్రహ్మీ, పృథ్వీ మధ్య సీన్లను కూడా ఎడిటింగ్ లో లేపేసినట్లు సమాచారం. కాగా, సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ నెల 11న ఖైదీ నం.150 చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Khaidi No 150  Comedian Prudhvi  delete Scenes  Comments  

Other Articles