అక్కడ సన్నీ గురించి వెతకటం ఇక ఆపరేమో! | Sunny Leone dominates Salman and other bolywood stars again.

Sunny leone is 2016 most searched personality

Sunny Leone 2016, Sunny Leone most searchable, Sunny Leone fifth constructive year, Sunny Leone Most, Sunny Leone beats bollywood, Sunny Leone Salman Modi, Sunny Leone Modi Kejriwal, Sunny Leone Yahoo Search, Yahoo Search 2016 list, Alia Bhatt miss in Yahoo Search list

Sunny Leone becomes the most searched personality of 2016 fifth constructive year.

అబ్బా... సన్నీ మళ్లీ కొట్టేసిందండోయ్!

Posted: 12/02/2016 03:49 PM IST
Sunny leone is 2016 most searched personality

పోర్న్ టూ బాలీవుడ్ షిఫ్ట్ అయిన సన్నీకి గత కొంతకాలంగా సినిమాల పరంగా హిట్లు లేకుండా పోయింది. అయితేనేం ఆమె గురించి వెతుకలాట మాత్రం అస్సలు ఆగటం లేదు. వరుసగా ఐదో సారి మోస్ట్ సెర్చబుల్ పర్సన్ గా ఈ శృంగార తార రికార్డు క్రియేట్ చేసింది.  

ప్రముఖ వెబ్ సైట్ యాహూ లిస్ట్ లో ఓవరాల్ గా ఈ యేడాది కూడా సన్నీనే టాప్ నిలవటం విశేషం. నరేంద్ర మోదీ, సల్మాన్ ఖాన్, కేజ్రీవాల్ లాంటి పాపులర్ ఫిగర్ లను కూడా పక్కన పడేసి వరుసగా ఈ ఘనత సాధించేసింది. మొదటి స్థానంలో సన్నీ, రెండో స్థానంలో మోదీ, మూడో స్థానంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ క్రేజీవాల్ నిలిచారు. ఇక సల్మాన్ నాలుగో స్థానంలో నిలిచాడు.

బాలీవుడ్ సెలబ్రిటీల విషయానికొస్తే.. సల్మాన్ మొదటి స్థానంలో, యాంకర్ కపిల్ శర్మ రెండో స్థానంలో, బిగ్ బీ మూడో స్థానంలో, షారూఖ్, అమీర్ మరియు అక్షయ్ తర్వాతి స్థానాల్లో నిలిచారు. ఫిమేల్ సెలబిటీల్లో సన్నీ ఫస్ట్ ఫ్లేస్ లో ఉండగా, భర్త కరణ్ సింగ్ గ్రోవర్ పుణ్యాని డస్కీ బ్యూటీ బిపాసా బసు, దీపికా పదుకునే, సినిమాలు హిట్లు లేకపోయినా కత్రినా కైఫ్, హాలీవుడ్ కి ప్రమోషన్ అయిన ప్రియాంక చోప్రా తర్వాతి ప్లేస్ లో ఉన్నారు. విచిత్రం ఏంటంటే.. కొన్నాళ్ల క్రితం సూసైడ్ చేసుకున్న బాలికా వధు(చిన్నారి పెళ్లి కూతురు ఫేం) ప్రత్యూష బెనర్జీ ఈ జాబితాలో ఆరో స్థానంలో నిలిచింది. ఉడ్తా పంజాబ్, కపూర్ అండ్ సన్స్, డియర్ జిందగీలతో హిట్లు కొట్టిన అలియాకు ఈ జాబితాలో చోటు దక్కక్కపోవటం గమనార్హం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sunny Leone  Yahoo Most searchable  2016  top list  

Other Articles