హోలీ ఆడి ఓ టాప్ హీరోతో షవర్ సె* చేసిందంట. ఆ వీడియో లీక్ అవుతుందా? | Radhika Apte's Real MMS to be leaked soon

Radhika apte shower romance leaked officially

Radhika Apte, Radhika Apte Real MMS, Radhika Apte MMS victim, Bombariya, Radhika Apte Bombariya scene, Radhika Apte shower romance video, Radhika Apte Real MMS

Radhika Apte to play as MMS leak victim role for 'Bombariya' movie.

రాధికా ఆప్టే బాత్ రూం రొమాన్స్ లీక్ చేస్తారా?

Posted: 11/29/2016 10:43 AM IST
Radhika apte shower romance leaked officially

బోల్డ్ అన్నదానికి పర్యాయ పదంగా మారిపోయిన రాధికా ఆప్టే, పర్చేద్ మ్యాడ్లీలలో చేసిన శృంగార వీడియోలతో హాలీవుడ్ స్టార్లను మించిపోయింది. వీటికి తోడు అదనంగా ఈ ముదురు భామ వీడియోలు, ఫోటోలంటూ హల్ చల్ చేయటం ఎప్పటికప్పుడు వార్తల్లో నిలిచేలా చేసింది. ఆ మధ్య ఓ యువతి బాత్ రూంలో నగ్నంగా సెల్ఫీలు దీసుకుని నెట్ లో పెడితే, అవి కాస్త రాధికవే అంటూ పెద్ద గగ్గోలు పెట్టారు. కనీసం ఆ యువతి చూడటానికి నాలాగా కూడా లేదు కదా అంటూ రాధిక వివరణ ఇచ్చినప్పటికీ, అది రాధికనే అంటూ ఆనందపడిపోయారు.

నిజజీవితంలో అలాంటి అనుభవం ఎదుర్కున్న రాధికా, ఇప్పుడు వెండితెరపై కూడా అలాంటి పాత్రనే పోషించబోతుందని తెలుస్తోంది. బాలీవుడ్ లో బాంబేరియా అన్న ఓ సినిమా రాబోతుంది. ఇందులో ఎంఎంఎస్ లీక్ బాధితురాలిగా రాధిక కనిపించబోతుందట.

సినిమా విషయానికొస్తే... అందులో ఓ సినీ సెలబ్రిటీగా రాధిక కనిపించబోతుంది. ఓ స్టార్ హీరోతో హోలీ ఆడిన తర్వాత రాధిక చేసే షవర్ రొమాన్స్ తన ఫోన్ లో తీసుకుంటుందంట. ఆపై ఓ దొంగ ఆ ఫోన్ ను చోరీ చేయటం, ఆ వీడియో ఎక్కడ లీక్ అవుతుందో అని కంగారు పడి, ఎలాగైనా అడ్డుకోవాలనుకునే పాత్రలో రాధిక జీవించబోతుందని టాక్. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా డిసెంబర్ నెలాఖరుకుగానీ, లేక జనవరి చివర్లో రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. ఇలాంటి వ్యవహారాలతో పాపులర్ అయిన రాధిక చివరికి అలాంటి రోల్ ను ఎంచుకోవటం నిజంగా గొప్పే.    

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Radhika Apte  MMS leak victim role  Bombariya  

Other Articles