టీవీషోలో కూడా బూతును వదలని షకీలా | Vulgar Shows of Shakeela Rocking Tamil News Channels

Shakeela antharangam programme controversary

Adult Actress Shakeela Antharangam, Shakeela Antharangam TV show, controversies on Shakeela's Antharangam, Antharangam Tamil tv show, Shakeela's Antharangam

Antharangam which features anchor Shakeela, previously a popular adult film actress, and Dr M Palani and the duo start giving outrageous advises to individuals bothered about their vulgar acts to spice the show for youngsters who watch the show.

షకీలా అంతరంగంపై తీవ్ర విమర్శలు

Posted: 11/07/2016 10:35 AM IST
Shakeela antharangam programme controversary

మల్లూవుడ్ ను షేక్ చేసిన ఒకే ఒక్క పేరు షకీలా. అడల్ట్ సినిమాలలో దుమ్ము దులిపేసిన ఈవిడగారి సినిమాలు రిలీజ్ అవుతాయంటే చాలూ మమ్మూటీ, మోహన్ లాల్ లాంటి స్టార్ హీరోలు కూడా వాళ్ల వాళ్ల సినిమాలను పోస్ట్ పోన్ చేసుకోవాల్సిందే. అలాంటి షకీలా వయసు పై బడిపోవటంతో తర్వాత మాములు సినిమాలకు షిప్ట్ అయ్యింది. ఇక ఇప్పుడు పూర్తిగా క్రేజ్ పోవటం మూలనోఏమో ఓ తమిళ్ టీవీషోకి హోస్ట్ గా పని చేస్తోంది.

అది అలాంటి ఇలాంటి టీవీషో కాదండి బాబూ. సెక్స్ ఎడ్యుకేషన్ కి సంబంధించింది. మన తెలుగు ఛానెల్ లలో కూడా ఈ తరహా ప్రోగ్రాం రాత్రి 10 దాటాక కూడా వస్తుంటాయి. ఓ సెక్స్ స్పెషలిస్ట్, పక్కనే ఓ యాంకర్ కూర్చుని లైంగిక సంబంధితమైన సమస్యలకు సంబంధించి మెయిల్స్, కాల్స్ కి డిస్కషన్లు చేసి మరీ పరిష్కారం చెప్పేస్తుంటారు.

సరిగ్గా కోలీవుడ్ లో కూడా అలాంటి షోనే ఒకటి వస్తోంది. దాని పేరు అంతరంగం. పలానీ అనే వైద్యుడు, యాంకర్ గా షకీలా ఇద్దరు పాల్గొంటున్నారు. అయితే సాధారణంగా అడల్ట్ స్టార్ కావటంతో ఈ ప్రోగ్రాంపై జనాలకు ఎక్కువ ఆసక్తి నెలకొనటం సహజమే. కానీ, ఈ షోలో వారు వ్యవహరించే తీరుపైనే ఇప్పుడు విమర్శలు వినిపిస్తున్నాయి. షకీలా చీరకట్టు వేషాధారణ దగ్గరి నుంచి, వారిద్దరు మాట్లాకునే వ్యవహారం దాకా అన్నీ డబుల్ మీనింగ్ డైలాగులే. దీంతో వారి అసభ్యకరమైన చేష్టల వల్ల యూత్ పాడైపోతున్నారంటూ మహిళ సంఘాలు కోర్టును ఆశ్రయించాయి. వెరసి ఈ నిశబ్ద యుద్దం గురించి తెలీని వారికి కూడా ఇప్పుడు ఫ్రీ పబ్లిసిటీతో ప్రోగ్రాం పిచ్చ పాపులర్ అయిపోయింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Shakeela  Antharangam TV show  Sex Education  

Other Articles