పోస్టర్ కూడా కాపీయేనా? టూమచ్ గురూ... | katamarayudu cut copy paste

Katamarayudu diwali poster copied

pawan shruthi katamarayudu, katamarayudu diwali poster, diwali katamarayudu poster, pawan copied it, pawan poster copy, katama rayudu cut copy paste, pawan shruthi ajith tamanna

Pawan katamarayudu diwali poster copied from original veeram.

కాటమరాయుడు కట్.. కాపీ... పేస్ట్

Posted: 11/02/2016 11:04 AM IST
Katamarayudu diwali poster copied

పవన్ కళ్యాణ్ కాటమరాయుడు షూటింగ్ జరపుకున్న రోజు నుంచి రోజు వార్తల్లోనే నానుతోంది. దానికి పవర్ స్టార్ క్రేజ్ ఒక్కటే కారణమని అందరికీ విదితమే. ఇప్పటికే కోరమీసం కాటమరాయుడి ఫస్ట్ లుక్, సైకిల్ మీద పవన్ పోస్టర్లు వదిలిన నిర్మాత శరత్ మరార్, మొన్న దీపావళికి మోషన్ పోస్టర్ లాంటిది రిలీజ్ చేశాడు.

అయితే ఇక్కడే పెద్ద డిస్కషన్ మొదలైంది. ఈ సీన్ లో పవన్, శృతీహాసన్ దీపాళ కాంతుల్లో దగదగ మెరిసిపోస్తూ ఓర చూపులు చూస్తూ ఉంటారు. కానీ, మాతృక అయిన వీరమ్ లో కూడా యాజ్ టీజ్ ఇలాంటి సన్నివేశమే ఉంటుంది. అజిత్, తమన్నాలు ఇలాగే సేమ్ సేమ్ ఫోజులో ఉంటారు. కానీ, తెలుగు తనం ఉట్టిపడేలా కాస్త సెట్ లో మార్పులు చేశాడు డాలీ. ఈ మాత్రం దానికే అంతా కాపీయేనా అంటూ సోషల్ మీడియాలో ఫోటోలను పక్క పక్కే పెట్టి చర్చలు లేపుతున్నారు.

కథ మొత్తం తీసుకున్నప్పుడు కాస్త సీన్లు కాపీ కొట్టడంలో తప్పేం లేదు కదా. ఈ అంశాన్ని పక్కన బెడితే ప్రస్తుతం 70 శాతం షూటింగ్ అయిపోయిందన్న వార్త మాత్రం పవన్ అభిమానుల్లో హుషారు రేకెత్తిస్తోంది.

katamarayudu copy

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : katamarayudu  diwali poster  copy  veeram  ajith tamanna  

Other Articles