ఆదివారం బట్టలకు కూడా సెలవు? | amy jackson topless sunday treat.

Amy jackson did it again

lazy amy jackson did it again, Amy Jackson topless photo, amy sunday topless, amy jackson sunday treat, robo 2.0 actress

Amy Jackson topless photo shared on sunday.

బట్టలు వేసుకునేందుకు బద్ధకిస్తున్న చెర్రీ హీరోయిన్

Posted: 10/31/2016 01:52 PM IST
Amy jackson did it again

ఆదివారం వస్తే ఎవరైనా ఇంట్లో ఏం చేస్తారు? ఏ ఫ్రెండ్సో, సినిమానో, లేక ఇతర ‘పర్సనల్’ పనులో చూసుకుంటారు. ఎడతెరపని షూటింగ్ లతో బిజీగా ఉండే హీరోలు, హీరోయిన్లు అయితే ఏం చేస్తారు? ఏముందండీ వారికి మాత్రం వ్యక్తిగత పనులు ఉండవా? లేక సరదగా సోషల్ మీడియాలో కాలక్షేపం చేస్తుంటారు. కానీ, లండన్ నుంచి దిగుమతి అయిన అమీ జాక్సన్ మాత్రం చాలా విరుద్దంగా చేస్తుందంట.

సండే వస్తే చాలూ ఇంట్లో టాప్ లెస్ గా ఉంటానంటూ ఓ ఫోటోను షేర్ చేసింది. ఆదివారం బట్టలు వేసుకోవాలంటే కూడా చాలా బద్ధకంగా ఉంది. అందుకే ఇలా అంటూ ఓ ఫోటోను ఊరిస్తూ పెట్టేసింది. అయినా ఈ అమ్మడిికి ఇదేం కొత్త వ్యవహారం కాదు కదా. స్వతహాగా మోడల్ అయిన అమీ గతంలో చాలా సార్లు టాప్ లేపేసి ఫోటోలు దిగింది.

అయితే సాధారణంగా సినిమా ఛాన్స్ లు లేక ఇాంటి వేషాలు వేసే వారిని చూడొచ్చుగానీ, చేతిలో రోబో లాంటి భారీ ప్రాజెక్ట్ , పైగా రజనీ లాంటి హీరో సరసన చేస్తున్న ఇదేం రోగమని గొణక్కుంటున్నారు అమీని అబ్జర్వ్ చేస్తున్న వారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : robo 2.0  amy jackson  topless  

Other Articles