రీల్ సెక్స్ సీన్లను.. రియల్ గానే అనుకుందా? | Debina Bonnerjee upset with Wajah Tum Ho steamy scenes

Gurmeet choudhary s wife debina bonnerjee upset with sana khan

Debina Bonnerjee upset with Sana Khan, Gurmeet Choudhary and Sana Khan Wajah Tum Ho, Steamy scenes in Wajah Tum Ho, Debina Bonnerjee Sana Khan, Debina Bonnerjee husband Gurmeet Choudhary, Wife fire on Husband with Chemistry with another actress, Gurmeet Choudhary wife upset with Wajah Tum Ho

Debina Bonnerjee upset with steamy scenes between her husband Gurmeet Choudhary and Sana Khan Wajah Tum Ho.

బోల్డ్ సీన్లతో భార్య దగ్గర బుక్కయ్యాడు

Posted: 10/26/2016 01:19 PM IST
Gurmeet choudhary s wife debina bonnerjee upset with sana khan

సాధారణంగా అడల్ట్ కంటెంట్ ఉన్న సినిమాల్లో నటించే నటీనటులు బోల్డ్ సన్నివేశాలను పండించేందుకు కెమిస్ట్రీ కోసం బాగా కృషి చేస్తుంటారు. ఈ క్రమంలో అఫైర్ల దాకా వెళ్లిన జంటలు కూడా చాలానే ఉన్నాయి. అయితే కేవలం సినిమా లో రొమాన్స్ కోసం రెచ్చిపోయే క్రమంలో ఇంట్లో సర్దిచెప్పుకోకపోతే మాత్రం వాళ్లకి చిక్కులు తప్పవనే చెప్పుకోవాలి. సీరియల్ కిస్సర్ ఇమ్రాన్ హష్మీ కి కూడా గతంలో భార్య నుంచి ఇలాంటి పరిస్థితే ఎదురైంది.

ఇక ఇప్పుడు ఓ నటుడికి తాను చేసిన ఆన్ స్క్రీన్ రొమాన్స్ కారణంగా ఏకంగా భార్య నుంచి విడిపోవాల్సిన పరిస్థితి దాపురించిందంట. విషయాకొస్తే... వాజా తుమ్ హో చిత్రంలో సనా ఖాన్, గుర్మిత్ చౌదరీలు ఎలా రెచ్చిపోయారు చూశాం. హేట్ స్టోరీ సిరీస్ నుంచి రాబోతున్న ఈ చిత్రం ద్వారా విపరీతమైన బోల్డ్ సీన్లు ఉన్నాయి. హాట్ హాట్ గా సనాఖాన్ లిప్ లాక్ లు, ఇంటిమేట్ సీన్లతో రెచ్చిపోయారు. అయితే ఈ విషయంలో గుర్మిత్ భార్య దేవినా చౌదరి మాత్రం తీవ్రంగా అప్ సెట్ అయిందట.

అంతలా అవసరం ఏంటని? ఇద్దరికీ లింకును అంటగడుతూ... మొగుడిని చెడా మడా వాయించటంతోపాటు, ఏకంగా సనాఖాన్ కి వార్నింగ్ కూడా ఇచ్చేందుకు ప్రయత్నం కూడా చేసిందంట. ఒకానోక దశలో వివాదం ముదిరి విడిపోదామనే అనే మాట కూడా ఆమె నోటి నుంచి వచ్చినట్లు తెలుస్తోంది. అయితే కుటుంబ సభ్యులను ఒకచోట చేర్చి ఈ వివాదంపై ముగింపు పలికే ప్రయత్నం చేయగా, అది సక్సెస్ అయ్యింది. అందుకే ఇలాంటి పరిస్థితులు రాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని పలువురు చెబుతున్నారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Debina Bonnerjee Husband  Gurmeet Choudhary  Sana Khan  Wajah Tum Ho romance  

Other Articles