ఆ హీరోయిన్ కోసం పోర్న్ సైట్ బంపరాఫర్ | PornHub Offers Money For Info On Kim Kardashian Robbery

Pornhub offers prize money kim kardashian

PornHub Offers Prize Money Kim Kardashian, Porn Site prize money for Kim Kardashian Robbery, Pornsite links with Kim Kardasian, Kim Kardasian PornHub, Kim Kardasian Paris Robbery

PornHub Offers Prize Money For Info On Kim Kardashian Robbery.

కిమ్ పై పోర్న్ సైట్ కి ఎందుకంత ప్రేమ?

Posted: 10/07/2016 06:33 PM IST
Pornhub offers prize money kim kardashian

ప్రముఖ పోర్న్ సైట్ పోర్న్ హబ్ లేటెస్ట్ గా ఓ ప్రకటన జారీ చేసింది. మోడల్, నటి కిమ్ కర్దాషియన్ ఈ వారంతం మొదట్లో దోపిడీకి గురైన విషయం తెలిసిందే కదా. ఆ విషయంలో దొంగల గురించి ఎటువంటి సమాచారం ఇచ్చినా సరే వారికి ప్రైజ్ మనీ ఇస్తామంటూ ఓ ప్రకటన జారీ చేసింది.

కిమ్ కర్దాషియన్ ఉదంతంలో దుండగుల గురించిన సమాచారం తెలిపితే 40 వేల డాలర్లు (సుమారు రూ. 30 లక్షలు) బహుమతిగా ఇస్తామని ఓ యాడ్ తో బంపరాఫర్ ప్రకటించింది. ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించిన పోర్న్ హబ్ వైస్ ప్రెసిడెంట్ కోరే ప్రైస్. కిమ్ మా కుటుంబంలో ఓ సభ్యురాలని భావిస్తున్నాం. ఆమెను కట్టేసి దోచుకెళ్లిన వారిని పట్టుకుని, ఆమెకు న్యాయం జరిగేలా చూడాలన్నదే తమ ప్రయత్నమని వివరించారు. ఇంతకీ ఆమెకి ఆ సైట్ కి సంబంధం ఏంటో తెలుసా? గతంలో తన భర్తతో కలిసి శృంగారంలో పాల్గొన్న వీడియోను రికార్డు రేటుకు అమ్ముకుంది కిమ్. దానిని తమ వెబ్ సైట్లో కూడా పెట్టుకుంది పోర్న్ హబ్. ఆ అభిమానంతోనే ఇప్పుడిలా...

ఇక ఈ దోపిడీకి సంబంధించి దుండగులను గుర్తించేందుకు పోర్న్ హబ్ అభిమానులు శ్రమించాలని కోరారు. కాగా, ఆదివారం నాడు కిమ్ ఉన్న గదిలోకి చొరబడిన దుండగులు, ఆమెను బెదిరించి రూ. 45 కోట్ల విలువైన నగలు, నగదు, సెల్ ఫోన్లను అపహరించుకుని వెళ్లిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో కట్టేసిన ఆమె రేప్ కూడా చేస్తారని భయపడిపోయిందంట. అయితే ఈ విషయాన్ని ఇంతటితో వదిలేయాలని ఆమె విజ్నప్తి చేసినప్పటకీ మీడియా మాత్రం వదలటం లేదు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Kim Kardasian  PornHub  Prize Money  Paris Robbery  

Other Articles