అవి రెండూ పెరిగాయ్... అందుకే ఓపెన్ చేస్తున్నా | How Rashi Khanna Improve those two

Reason for rashi khanna glamour dose

Reason for Rashi Khanna Glamour Dose, Rashi Khanna about exposing, Rashi Khanna on remuneration, How Rashi Khanna Improve those two, Rashi Khanna about clevage show

Reason for Rashi Khanna Glamour Dose

గ్లామర్ డోస్ అందుకన్న మాట!

Posted: 10/03/2016 12:44 PM IST
Reason for rashi khanna glamour dose

సాధారణంగా ఇప్పుడొస్తున్న కుర్రహీరోయిన్లు అందాలను ఆరబోసి అవకాశాలను అందుకుని, ఆపై సినియారిటీ వస్తున్న కొద్దీ పద్ధతిగల పాత్రల్లో మెప్పిస్తుంటారు. కానీ, రాశిఖన్నా విషయంలో మాత్రం అది పూర్తిగా రివర్స్ అవుతోంది. తొలినాళ్లలో కొంచెం నిండైన బట్టల్లోనే కనిపించినప్పటికీ, ఇప్పుడు చేస్తున్న సినిమాల్లో సైజులు కొంచెం కొంచెం తగ్గిస్తూ డోస్ పెంచేస్తోంది. ఇక మొన్న హైపర్ ఆడియో పంక్షన్ లో రాశిని చూసిన ఎవరైనా ఆ సంగతి ఒప్పేసుకుంటారు. రాఖి క్లీవేజ్ షో

అయితే ఇప్పుడు తన రేంజ్, రెమ్యునరేషన్ రెండూ పెరిగాయని, అందుకే గ్లామర్ పై దృష్టిసారించాల్సి వస్తుందని అంటోంది రాశి. ప్రస్తుతం హైపర్ ప్రమోషన్ లో పాల్గొంటున్న రాశి కెరీర్ లో చాలా చూశానంటూ చెప్పుకుంటోంది. ఇన్నాళ్లూ నటన, డాన్సు ఈ రెండింటిల్లో చాలా వీక్ గా ఉండేదాన్ని. ఇప్పుడు మాత్రం కాస్త ప్రాక్టీస్ తో డాన్స్ నేర్చుకున్నా. ఇక నటన విషయానికొస్తే.. కాస్త కామెడీ టచ్ ఇచ్చే సరికి ఫుల్ వర్కవుట్ అవుతోంది అని చెబుతోంది.

ఇప్పుడు హీరోయిన్లంతా ఐటెంసాంగ్స్‌ కి ఎగబడిపోతున్నారు కదా అని అడిగితే... ఐటెం పాటలు చాలా అసౌకర్యంగా ఉంటుందని చెబుతూనే.. అవకాశం వస్తే మాత్రం వదులుకోబోనని తెగేసి చెబుతోంది తన పర్సనాలిటీకి ఐటెం పాటలు నప్పుతాయో తెలీదుగానీ, ఎవరైనా ఛాన్స్ ఇస్తే మాత్రం ఇరగదీస్తానంటోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : Rashi Khanna interview  Remuneration  exposing  

Other Articles