జనసేనాని పవన్ పై రాంగోపాల్ వర్మ సంచలన కామెంట్లు.. RGV tweeted some sensational comments on Pawan Kalyan

Rgv tweeted some sensational comments on pawan kalyan

Vangaveeti Trailer Official launch, RGV tweet, RGV sensational comments, RGV comments on pawan kalyan, Ram Gopal Varma, Twitter, Vangaveeti, ram gopal varma twitter, ram gopal varma pawan kalyan, pawan kalyan kakinada, pawan kalyan rally, pawan kalyan news, rgv twitter, Tollywood

latest Telugu movie official theatrical trailer has been launched via official twitter handle by director Ram Gopal Varma. Vangaveeti is the political drama movie.

వారి నాయనో.. కమ్మగా కలం శక్తి చూపిన వర్మ

Posted: 10/02/2016 11:37 AM IST
Rgv tweeted some sensational comments on pawan kalyan

వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్‌ వర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. నిత్యం ఇంగ్లీషులోనో లేక తెలుగులోనే ట్విట్లు చేసే వర్మ ఈ సారి మాత్రం తన కలం శక్తిని ప్రధర్శించాడు. తన అభిమానులను కొంత కన్ఫూజన్ లోకి నెట్టాడు. స్టార్టింగ్ లో ఇంగ్లోషులో మెదలెట్టిన వర్మ.. చివరకు తెలుగులో అంటే తెలుగు పదాలను ఇంగ్లీషులో మరోలా చెప్పాలంటే టింగ్లీష్ లో రాశాడు. అది కూడా ప్రముఖ సినీనటుడు, జనసేన అధినేత పవర్ స్టార్ పవన్‌ కల్యాణ్‌ను ఉద్దేశించి ట్విట్టర్‌లో కీలక వ్యాఖ్యలు చేశాడు. పవన్‌ తెలుగు ప్రజలందరినీ కాపు కాసే శక్తి అవుతాడని, తనకు ఆ ధీమా ఉందని వర్మ ట్వీట్‌ చేశాడు.

పవన్‌.. చాలా కమ్మగా కాపు కాసే శక్తి లాంటి అత్యున్నత నాయకుడు వంటి వాడని వర్మ​ కామెంట్‌ చేశాడు. విజయవాడ రౌడీయిజం నేపథ్యంలో వర్మ వంగవీటి సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఓ పాటలో కాపు, కమ్మ కులాల ప్రస్తావన ఉంది. వర్మ తాజాగా పవన్‌పై చేసిన కామెంట్స్‌ లో  కమ్మ, కాపు పేర్లు ప్రస్తావనకు రావడం చర్చనీయాంశంగా మారింది. దీనిపై వర్మ వెంటనే క్లారిటీ ఇచ్చాడు. కమ్మగా అంటే స్వీట్‌ అని అర్థమని, కొందరు భావిస్తున్నట్టు కాపు, కమ్మ కులాలకు సంబంధించినది కాదని ట్వీట్‌ చేశాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : pawan kalyan  Ram Gopal Varma  Twitter  Vangaveeti  Tollywood  

Other Articles