బాలీవుడ్ నటి హాలీవుడ్ సీరియల్ క్వాంటికో రెండో సీజన్ తో మళ్లీ బుల్లితెరపై సందడి చేస్తోంది. ఫస్ట్ సీజన్ లో నటనతోపాటు, గ్లామర్ ను తెగ గుప్పించిన పింకీ ఇప్పుడు మరింత హాట్ షో తో రెచ్చిపోతోంది.ప్రస్తుతం ప్రియాంక చోప్రా ఫోటోలు కొన్ని నెట్ లో వైరల్ అవుతుండగా, రాబోయే ఎపిసోడ్ కి సంబంధించిన మరిన్ని ఫోటోలు లీకై అభిమానులను ఊరిస్తున్నాయి.
సెకండ్ సీజన్లో ప్రియాంక ఎఫ్బీఐ ఏజెంట్ గా అలెక్స్ పారిష్ పాత్రలో కనిపించనుంది. ఫస్ట్ సీజన్లో సింగిల్ పీస్ బికినీ ధరించిన ప్రియాంక..... ఈ సారి దాని సైజ్ మరింత తగ్గించి 2 పీస్ బికినీలో సూపర్ హాట్ గా దర్శనమిచ్చి అభిమానులకు కనువిందు చేసింది. షర్ట్ ను విప్పేసి కేవలం బ్రా మీద ఉన్న ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఈ మధ్య ర్యాంప్ వాక్ లో, స్టేజీ షోలలో క్లీవేజ్ షోలతో అదరగొడుతున్న ప్రియాంకను చూసి లైట్ తీస్కుంటున్న అభిమానులు మాత్రం, తాజా ఫోటోల్లో మాత్రం ఎద అందాలను చూసి ఒక్కసారిగా ఖంగుతింటున్నారు.
చూస్తుంటే తొలి సీజన్ లో అమెరికా బుల్లితెరను తన హాట్ అందాలతో మురిపించిన ప్రియాంక సెకండ్ సీజన్ తో ఆ హీట్ ను రెట్టింపు చేయటం ఖాయంగానే కనిపిస్తోంది. మరోవైపు క్వాంటికో టీవీ సీరిస్ ద్వారా హాలీవుడ్ మూవీ బేవాచ్ లో ఏకంగా డ్వేన్ జాన్సన్ (రెజ్లింగ్ స్టార్ రాక్) సరసన నటించే అవకాశం కొట్టేసిన సంగతి తెలిసిందే. ఇక అక్కడ కూడా ప్రియాంక బికినీలో ఓ రేంజ్ లో రెచ్చిపోనుందనే టాక్ వినిపిస్తోంది.
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more