బ్రోతల్ కేసు అరెస్ట్ పై యమున | actress Yamuna interview about prostitution

Actress yamuna interview about prostitution

Actress Yamuna about prostitution, Actress Yamuna interview, Yamuna arrested in Brothel case, yamuna about her personal life, actress Yamuna Suicide

Actress Yamuna interview about prostitution.

వ్యభిచారం గురించి స్పందించిన యమున

Posted: 08/18/2016 06:39 PM IST
Actress yamuna interview about prostitution

ఒక్క టాలీవుడ్ లోనే కాదు, కోలీవుడ్, శాండల్ వుడ్ లో కూడా టాప్ హీరోలతో హీరోయిన్ గా నటించి అగ్రహీరోయిన్ గా వెలుగొందింది యమున. కన్నడ గుడి అయిన యమున పుట్టింటి పట్టుచీర, మామగారు,ఎర్రమందారం, బ్రహ్మచారి మొగుడు లాంటి సినిమాల్లో నటించిన మంచి తెలుగింటి అమ్మాయిగా పేరు తెచ్చుకుంది. పెళ్లి తర్వాత సీరియల్స్ లో తెగ బిజీ అయిన యమున కొంతకాలం కనుమరుగైంది. కానీ, అంతలో ఓ పిడుగులాంటి వార్త సౌత్ ఇండస్ట్రీని కుదిపేసింది.

2011లో బెంగుళూరులోని ఓ స్టార్ హోటల్ లో వ్యభిచారం చేస్తూ పోలీసులకు పట్టుబడిన యమున. ఈ వార్త మీడియాలో పెద్దగా ప్రచారం కావటంతోపాటు, ఆ గాయాన్ని ఇప్పటికీ కొన్ని వెబ్ సైట్లు గుర్తు చేస్తూనే ఉంటున్నాయి. అసలు అది నిజమేనా? లేక రూమరా? ఇంతకీ యమున దీనిపై ఏమంటోంది?. చాలా కాలం తర్వాత ఈ మధ్యే ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఇప్పటికీ ఆమెను నీడలా వెంటాడుతున్న ఆ మచ్చపై యమునా ఎలా స్పందించిందో చూడండి.

 

అసలు తనకీ ఈ వ్యవహారంతో సంబంధం లేకపోయినా తనపై లేని పోని అభాండాలు వేశారని చెబుతుంది. నిజానికి ఆ రోజు తాను వెళ్లింది సీసీపీ ఆఫీస్ కి వెళ్లానని, ఐటీసీ హోటల్ కి కానేకాదని ఖరాండిగా చెబుతోంది. రూమర్ వచ్చిన తర్వాత ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నించాను, దీనివల్ల తన పిల్లలపై కనీసం జాలితో అయిన పడ్డ మచ్చ చెరిగిపోతుందని భావించానని చెప్పింది. కానీ చివరికి తన పిల్లల కోసం బతికేందుకు ఆ భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాడని కంటతడి పెట్టుకుంటూ చెప్పుకొచ్చింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Actress  Yamuna  Prostitution  arrest  case  interview  

Other Articles