దర్శకుడి కోరిక తీర్చిన ఆ నటి... | actress physical relation with director for offers

Actress physical relation with director for offers

young actress director affair, Actress Director Affair, director farm house actress, Actress enjoying with director in farm house

Tollywood actress physical relation with director for offers but not succeed.

దర్శకుడి కోరిక తీర్చిన ఆ యువ నటి...

Posted: 07/12/2016 11:18 AM IST
Actress physical relation with director for offers

సినిమా అనేది కనిపించే ఓ మాయ. వెండితెరపై తమ మ్యాజిక్ చూపిస్తూ దర్శకులు మాయాజాలం ప్రదర్శిస్తుంటారు. దానికి ఆకర్షితులయ్యే యువతుల జీవితాలతో ఆడుకునే వారు కూడా ఎందరో. ఇండస్ట్రీకి సంబంధం లేని అనామకులు ఇలాంటి పనులకు పాల్పడటం తరచూ మనం చూశాం. కానీ, టాప్ పొజిషన్ లో ఉన్నవారే ఇలాంటి పాడు పనులు చేస్తే...? సినిమాలపై మోజుతో ఫిల్మ్ నగర్ లో అడుగుపెట్టిన మరో యువతి దీనగాథ ఇది.  

మోడల్ గా కెరీర్ ను ప్రారంభించిన ఆమె ముందుగా కొందరు స్టార్ సినిమాల్లో సైడ్ క్యారెక్టర్లు చేసింది. మంచి టాలెంట్ ఉండటంతో వరుసగా ఆఫర్లు వస్తూనే ఉన్నాయి. ఎప్పటికైనా తాను టాప్ రేంజ్ కి వెళ్లకపోతానా అని వేచి చూసింది. అయితే అన్ని అలాంటి పాత్రలే పడుతుండటంతో కొంతకాలానికే ఆమెకు చిరాకు పుట్టింది. దీంతో దెబ్బకు జాక్ పాట్ కొట్టాలని ఓ అగ్ర దర్శకుడిని సంప్రదించింది.

ఇక ఇదే అదనుగా తీసుకున్న సదరు స్టార్ డైరక్టర్ ఆమెకు హీరోయిన్ గా అవకాశం ఇస్తానని, అందుకు కోరిక తీర్చాలని కోరాడు. సరేనన్న ఆ నటి సదరు దర్శకుడి ఫామ్ హౌజ్ లో  అతగాడిని సుఖ పెట్టింది. అన్న మాట ప్రకారం అతను ఓ సినిమా తీశాడు. కానీ, అది అట్టర్ ఫ్లాప్ అయ్యింది. దీంతో మళ్లీ కాలం వెనక్కి వెళ్లింది. అప్పట్లో వచ్చిన అరకోర అవకాశాలు కూడా ఆమెకు దొరకటం లేదు. తనతో సంబంధం పెట్టుకున్న ఆ దర్శకుడి నుంచి మళ్లీ స్పందన లేదు.

బుల్లితెర అవకాశాలు అయిన లభించకపోతాయా అని ఆ యువ నటి ఎదురు చూస్తోంది. ఫిల్మ్ నగర్ లో ప్రస్తుతం ఈ టాపికే హట్ గా నడుస్తోంది. ఇంతకీ ఆ స్టార్ డైరక్టర్, నటి ఎవరన్నది కనుక్కోవటం మీకూ పెద్ద కష్టం కాదు సుమీ!

భాస్కర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : tollywood  top director  actress  farm house  

Other Articles