పోర్న్ స్టార్ గా వీరలెవల్లో తన అందాలను చూపించి, ఆ తర్వాత బాలీవుడ్ లో తన అందంతో అందరినీ పిచ్చెక్కిస్తున్న స్టార్ సన్నీలియోన్. కుర్రాళ్ల దగ్గర్నుంచి ముసలాళ్ల వరకూ ఇప్పుడు అందరి నోటా సన్నీ మాటే వినిపిస్తుంది. ఒకప్పుడు ఇలా షకీలా ఇటు సౌత్ ని, అటు నార్త్ ని ఒక ఊపు ఊపింది. బీ గ్రేడ్ సినిమాల్లో నటిస్తూ కుర్రాళ్లలో మదన టానిక్ ని నింపింది. అప్పట్లో ముసలాళ్లు సైతం షకీలా సినిమా వచ్చినరోజు మొదటి ఆట చూసేయ్యాలంటూ తెగ క్యూలు కట్టిన సంగతి అందరికీ తెలిసిందే.
అయితే, ఇప్పుడు అదే బాటలో సన్నీ లియోన్ కూడ అడల్ట్ సినిమాలను చేస్తూ ఆ మార్క్ ని బాలీవుడ్ లో చూపిస్తోంది. ఇప్పుడు సన్నీ లియోన్ సినిమాలకు బాలీవుడ్ లో గిరాగీ పెరిగిపోయింది. దీంతో సన్నీలియోన్ తన రేటు కూడ పెంచేసిందట. ఒకప్పుడు 80లక్షలు తీసుకునే సన్నీ ఇప్పుడు ఏకంగా రెండుకోట్లు డిమాండ్ చేస్తోందట. ఇప్పుడు సన్నీ కొత్త సినిమాలకోసం యూత్ ఎదురుచూస్తున్నారని, ఓవర్ ఎక్స్ పోజింగ్, అడల్డ్ కామెడీని ఇష్టపడేవారు చాలామంది ఉన్నారని, అందుకే సన్నీకి డిమాండ్ పెరిగిందని అంటున్నారు సినీ విశ్లేషకులు.
అందుకే, సన్నీ ఇప్పుడు స్పెషల్ సాంగ్స్ ని మేక్ చేసి తనదైన స్టైల్లో అందాలను ఆరబోస్తూ విచ్చలవిడిగా నటిస్తోంది. గతంలో షకీలా సినిమాలకు ఓపెనింగ్స్ ఎలా ఉండేవో అంతకు మించి ఇప్పుడు సన్నీ లియోన్ సాంగ్స్ కి, సినిమాలకి భారీగా ఓపెనింగ్స్ ఉంటున్నాయంటున్నారు అందరూ. ఇక ఈ అమ్మడు బాలీవుడ్ ప్రేక్షకులకు ఏం కావాలో బాగా తెలుసుకుందని అందుకే ఇప్పుడు హై స్పీడ్ డ్యాన్స్ ని కూడ నేర్చుకుని కనిక కపూర్ పాడిన పాటలో కొత్తగా కనిపించబోతోందని చెప్తున్నారు.
కొసమెరుపు ఏంటంటే, ఇటీవలే 'బేమాన్ లవ్' అనే సినిమాలో సన్నీ నటించిన సాంగ్ ని విడుదల చేస్తే, ఆసాంగ్ కి ఏకంగా నలభై లక్షల వ్యూస్ రావడం.
- మూర్తి
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more