kajal agarwal new film in tollywood.

Kajal agarwal new film in tollywood

kajal hot, kajal agarwal next, kajal movie, kajal magadheera, kajal bollywood, kajal exposing, kajal romance, kajal rate, kajal upcoming, kajal tamil , kajal and jeeva, kajal action

kajal agarwal new film projects in tollywood. she in doing now two tamil movies and one hindhi movie. she is telling her friends to her phylosophy

పాప ఫిలాసఫీ చెప్తోంది...!

Posted: 07/08/2016 11:40 AM IST
Kajal agarwal new film in tollywood

టాలీవుడ్ లో టాప్ హీరోలైన మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ లతో వరుస సినిమాల్లో నటించి అగ్రహీరోయిన్ గా ఎదిగింది కాజల్ అగర్వాల్. ఇటీవలే హిందీలో తన సినిమా విడుదలై విజయం సాధించడంతో అమ్మడు ఫుల్ ఖుషీలో ఉంది. అంతేకాదు దీంతో ఈ పాపకి బాలీవుడ్ నుంచి ఆఫర్లు తెగ వస్తున్నాయట. ప్రస్తుతం రెండు తమిళ సినిమాల్లో బిజీగా ఉన్న ఈ సోగకళ్ల చిన్నది ఈ మధ్య తన స్నేహితులందరికీ ఫిలాసఫీ చెప్తోందట. మనం కష్టపడి నిరంతరం శ్రమించి పట్టుదలతో ఏదైనా పనిచేస్తే ఖచ్చితంగా విజయం సాధిస్తామని అంటోంది.

జీవితంలో ఎదగాలంటో అదృష్టం ఉంటాలి అంటారు కానీ, నా విషయంలో అదేం లేదని, మంచి నిర్ణయాలు తీసుకున్నానని అందుకే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నానని చెప్తోంది. అంతేకాదు చిన్నప్పుడు ఎలాంటి తుంటరి పనులు చేసినా క్లాస్ లోను, ఇంట్లోను వెంటనే అందరూ కనిపెట్టేసేవారని, అందుకే తను అదృష్టవంతురాల్ని కాదని చెప్తోంది. కెరియర్ బిగినింగ్ లో ఎన్నో అవకాశాలు వచ్చాయని వాటిని తృటిలోనే వదిలేసుకున్నానని, అయితే అప్పుడు మగధీర సినిమాని మాత్రం వొదులుకోలేదని, అది నా కెరియర్ నే మార్చేసిన సినిమా అని చెప్తోంది ఈ పాప.

ఇటీవల అందరికీ తన ఫిలాసఫీ గురించి తెగ చెప్పేస్తోందట. 2015లో కేవలం టాలీవుడ్ లో ఒకే సినిమాలో నటించానని, 2016 ఇద్దరు సూపర్ స్టార్స్ తో నటించే అవకాశం దొరికిందని చెప్తోంది. మరో విషయం ఏంటంటే, చిరంజీవి 150వ సినిమాలో కాజల్ నటించే అవకాశం ఉందని చెప్తున్నారు అందరూ. ఇదే విషయం కాజల్ ని అడిగితే అంత అదృష్టం దొరకాలేకానీ ఎన్ని రోజులైనా డేట్స్ ఇచ్చేస్తా అంటోంది. ప్రస్తుతం ఈ అమ్మడు తెలుగులో డైరెక్టర్ తేజ చేయబోతున్న తర్వాత ప్రొజెక్ట్ లో హీరోయిన్ గా నటిస్తోంది.

- మూర్తి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : kajal agarwal  kajal interview  kajal next movies  kajal vs chiranjeevi  kajal ramcharan  

Other Articles