సల్లూకి సవాల్ విసిరిన బుడతడు | Arpita shared an adorable video of mamu Salman and Baby Ahil

Arpita shared an adorable video of mamu salman and baby ahil

Arpita Khan Instagram, adorable video of mamu Salman and Baby Ahil, Salman Khan Enjoyed with Ahil, Ahil Salman Khan, Salman nephew Ahil.

Arpita shared an adorable video of mamu Salman and Baby Ahil. Salman Khan singing 'Main Hoon Hero Tera' and 'Sultan' songs to nephew Ahil.

సల్లూకి సవాల్ విసిరిన బుడతడు

Posted: 07/05/2016 11:51 AM IST
Arpita shared an adorable video of mamu salman and baby ahil

ఓ వైపు రేపు కామెంట్లతో వివాదంలో చిక్కుకున్న సల్మాన్ ఖాన్ త్వరగా ఎలాగైనా సరే అందులోంచి బయటపడాలని ఆయన అభిమానులు కొరుకుంటున్నారు. ఆ ఎఫెక్ట్ సుల్తాన్ సినిమా విడుదల పై ఉండకూడదనేది వారి అకాంక్ష. ఇదిలా ఉండగానే ప్రస్తుం సల్మాన్ వీడియో ఒకటి నెట్ లో హాట్ గా హల్ చల్ చేస్తోంది.

ఎడతెరిపి లేకుండా జరిగిన సుల్తాన్ షూటింగ్ తర్వాత రెస్ట్ దొరకటంతో ఓ వ్యక్తితో ఫుల్ బిజీగా గడిపేస్తున్నాడు. అదెవరో కాదు సల్లూ బాయ్ ముద్దుల చెల్లెలు అర్పితా ఖాన్ తనయుడు అహిల్. ప్రస్తుతం ఆ చిన్నారి తో సమయం గడుపుతూ తెగ ఎంజాయ్ చేస్తున్నాడు. ఇందులో భాగంగా మైన్ హూన్ హీరో తెరా అంటూ సల్మాన్ పాట ఆలాపిస్తూ అల్లుడిని ముద్దు చేస్తున్నాడు. అర్పిత ఒడిలో ఉన్న బుల్లి బుడతడు సుల్తాన్ కే సవాల్ విసిరినట్లు ఫోజివ్వటంతో మురిసిపోయిన సల్లూ మాము తాను ఫోజిస్తూ సుల్తాన్ లోని ఈ పాటను ఆలపించాడు. మధ్య మధ్యలో అహిల్ పేరును జత చేస్తూ ఆడుకుంటూ సేదతీరాడు. ఈ రేర్ మూమెంట్స్ వీడియో మొత్తాన్ని అర్పితా తన సోషల్ మీడియా ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఆ వీడియో వైరల్ గా మారింది. భాస్కర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Salman Khan  Arpitha khan  Ahil  Sultan  

Other Articles