షారూఖ్ నో కామెంట్స్ దేనికోసం? | Shah Rukh Khan respond on Salman raped women remark

Shah rukh khan respond on salman raped women remark

Shah Rukh Khan respond on Salman raped women remark. "In the last few years I have come to realise that I have made so many inappropriate comments myself. I don't think I am someone to sit in judgement for anybody else's comment. To be really honest, it is not about taking sides.""I myself am speak such a lot (inappropriately), who am I to judge him on this? Personally speaking, I don't think I am anyone to comment on this. I am so inappropriate myself. I have said some really wrong things also,"

Shah Rukh Khan respond on Salman raped women remark. "In the last few years I have come to realise that I have made so many inappropriate comments myself. I don't think I am someone to sit in judgement for anybody else's comment. To be really honest, it is not about taking sides.""I myself am speak such a lot (inappropriately), who am I to judge him on this? Personally speaking, I don't think I am anyone to comment on this. I am so inappropriate myself. I have said some really wrong things also

షారూఖ్ నో కామెంట్స్ దేనికోసం?

Posted: 07/01/2016 10:31 AM IST
Shah rukh khan respond on salman raped women remark

సెలబ్రిటీలు చేసే కామెంట్లు వివాదస్పదం కావటం, ఆపై నాలిక కరుచుకుని వాటిపై క్షమాపణలు కోరటం ఈ మధ్య రెగ్యులర్ గా జరిగేదే. కానీ, సల్మాన్ ఖాన్ మాత్రం అందుకు విరుద్ధం. అత్యాచార బాధితురాల మనోభావాలు దెబ్బతినే విధంగా మాట్లాడి తీవ్ర దుమారం రేపాడు. తీవ్ర విమర్శలు వచ్చినా సరే క్షమాపణ చెప్పనంటున్నాడు. అయితే ఓ స్టార్ హీరో చేసిన కామెంట్లపై మరో స్టార్ ఏమంటాడో అని ఎదురుచూసిన మీడియాకు మంచి పంచే పడింది.

సల్మాన్ చేసిన రేప్ కామెంట్లపై మీ స్పందన ఏంటని మీడియా అడిగితే ‘‘ గత కొన్ని సంవత్సరాలుగా నేనే చాలా సందర్భాల్లో వివాదాస్పద వ్యాఖ్యలు చేసినట్లు గుర్తించాను. అలాంటప్పుడు మరొకరి వ్యాఖ్యలను నేను జడ్జ్ చేయగలనని భావించడం లేదు, ఆ అర్హత నాకు లేదు’ అంటూ తెలివిగా తప్పించుకున్నాడు. గతంలో మత సంబంధమైన వ్యాఖ్యలతోపాటు వ్యక్తిగత వివాదాలతో సతమతమయిన షారూఖ్ ఏ మాట్లాడినా విమర్శలు వెలువెత్తుతాయన్న ఉద్దేశంతోనే ఇలాంటి వ్యాఖ్య చేశాడని అర్థమౌతోంది.



కాగా, సుల్తాన్ సినిమా పూర్తయ్యాక తన పరిస్థితి రేప్ బాధితురాలిగా నడవలేని స్థితికి మారిందని సల్మాన్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసింది. దీనిపై మహిళా కమిషన్ సైతం క్షమాపణలు చెప్పాలని నోటీసులు చేయటంతోపాటు, జూలై 8న తమ ముందు హజరుకావాలని ఆదేశించింది. అయితే ఆయన క్షమాపణలు చెప్పాల్సిన అవసరం లేదని సల్మాన్ తరపు న్యాయవాది వాదిస్తున్నాడు.

భాస్కర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Shah Rukh Khan  Salman Khan  raped women remark  

Other Articles