samantha reaction about mis behaviour of her fans

Samantha reaction about mis behaviour of her fans

samantha misbihaviour, samantha next, samantha reaction, samantha boobs press, samantha shop opening, samantha serious, samantha next movies

heroine samantha reacted about mis behaviour of her fans in chennai. she went to shop opening in madurai, there is a problem of her fans.

మీ అక్కాచెల్లెళ్లైతే అలాగే చేస్తారా.. ?

Posted: 06/29/2016 10:43 AM IST
Samantha reaction about mis behaviour of her fans

సౌత్ ఇండియన్ సినిమాలోనే టాప్ హీరోయిన్ గా దూసుకుపోతున్న సమంతకి ఛేదు అనుభవం ఎదురైంది. చెన్నై మధురైలో ఒక షాప్ ఓపెనింగ్ కి వెళ్లిన ఈ అమ్మడిపై అభిమాన కుర్రకారు అందరూ ఒక్కసారిగా ఎగబడ్డారు. తన ప్రైవేట్ పార్ట్స్ పై చేతులు వేస్తూ తనని తాకే ప్రయత్నం చేస్తూ అసభ్యంగా ప్రవర్తించారు. అంతటితో ఆగలేదు ఇంకా సమంత కాసేపు అక్కడే ఉండాలని తన కారు టైర్స్ ని సైతం పంక్చర్ చేసేశారు. దీంతో సమంత తీవ్ర మనస్తాపానికి గురైనట్లుగా తెలుస్తోంది. ఇలా హీరోయిన్స్ బయటకి వస్తే ఎలా ప్రవర్తించాలో తెలుసుకోమని కొంచెం ఘాటుగానే స్పందించింది.

మీ ఇంట్లో ఆడవాళ్లు ఇలా బయటకి వస్తే అలా చేస్తే మీరు ఊరుకుంటారా ? మీకు అక్కచెల్లెళ్లు, అమ్మ , ఇంట్లో ఆడవాళ్లని ఇలాచేస్తే మీరేం చేస్తారు ? అని అడుగుతోంది. హీరోయిన్ గా ఉంటూనే తను ఎన్నో చోట్ల పలు సేవాకార్యక్రమాల్లో పాల్గొంటున్నానని , కానీ ఎక్కడా కూడ ఇలాంటి సంఘటనలు జరగలేదని, ఇది మన భారతీయ సంస్క్రతి కాదని చెప్తోంది ఈ అమ్మడు. ఈసారి ఇలాంటి సంఘటనలు జరిగితే వాళ్లని కఠినంగా శిక్షిస్తానని వార్నింగ్ కూడ ఇస్తోంది. ఎన్నో భాషల్లో హీరోయిన్ గా నటిస్తున్నానని, ఎక్కడైనా అభిమానులు తనని ఇప్పటివరకూ గుండెల్లో పెట్టుకుని చూసుకున్నారని, చాలా మర్యాదగా ప్రవర్తించేవారని, ఇక మీదట ఇలాంటివి చేయరనే నమ్ముతున్నానని తన ఆవేదనని వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది.

- మూర్తి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles