Akhil Akkineni lover Shriya Bhupal full details

Akhil akkineni lover shriya bhupal full details

Akhil Akkineni girl friend Shriya Bhupal, Akhil Akkineni girl friend Hyderabadi Girl, Akhil hyderabad girl friend details, అఖిల్ ప్రేమ వ్యవహారం, అఖిల్ లవర్, తాజా వార్తలు, తెలుగు వార్తలు, akhil marriage, akkineni akhil gossip

Akhil Akkineni girl friend Shriya Bhupal full details.

అఖిల్ ను బుట్టలో వేసిన చిన్నది ఎవరంటే...

Posted: 06/28/2016 12:23 PM IST
Akhil akkineni lover shriya bhupal full details

అక్కినేని నట వారసుడిగా గ్రాండ్ ఎంట్రీ ఇచ్చినప్పటికీ ఆరంభంలోనే సాలిడ్ దెబ్బ తిన్నాడు అఖిల్. అయితే సినిమాలు చేయటంలో మాత్రం వెనక్కి తగ్గడంట. ఇండస్ట్రీలో తనకు నాన్న, అన్న నుంచే గట్టి పోటీ ఉందని కూడా అల్రెడీ ప్రకటించాడు. అయితే సినిమా విషయంలోనే కాదు వ్యక్తిగత విషయంలోనూ అఖిల్ ఇప్పడు అన్న రూట్లో ప్రయాణిస్తున్నాడు.  

గత కొద్దీ కాలంగా సీక్రెట్ అఫైర్ మెయింటెన్ చేస్తున్న ఈ అక్కినేని అందగాడు తాజాగా ఓ ఇంటర్వ్యూలో హైదరాబాదీ అమ్మాయితో ప్రేమలో ఉన్నాడని చెప్పేశాడు. ఆ అమ్మాయి వివరాలను మీడియా ఇప్పుడు ఫుల్లుగా బయటపెట్టేసింది. నగరానికి చెందిన ప్రముఖ పారిశ్రామిక వేత్త షాలిని భూపాల్ తనయురాలే శ్రీయా భూపాల్. న్యూయార్క్‌లో ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సును పూర్తి చేసిందట.

akhil shriya bhupal engagement
గతకొద్దికాలంగా వీరిద్దరి మధ్య రొమాన్స్ నడుస్తుండగా, ఆ విషయం ఇరు కుటుంబాలకు తెలిసిపోయింది. పరిచయం ఉన్న వారే కావటంతో పెద్దలు వీరి ప్రేమకు అడ్డుచెప్పకుండా కంటిన్యూ అయి పొమ్మనిని చెప్పారంట. త్వరలో ఎంగేజ్ మెంట్ జరిగే అవకాశాలు కూడా ఉన్నట్లు అక్కినేని సన్నిహితులు చెబుతున్నారు. అయితే అల్రెడీ చైతూ ప్రేమ వ్యవహారం మీడియాలో నానుతున్న టైంలోనే తన ప్రేమ వ్యవహారం బయటపెట్టడం ద్వారా అఖిల్ తెలివిగా పచ్చ జెండా ఊపించుకున్నాడని తెలుస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Akhil Akkineni  girl friend  Shriya Bhupal  

Other Articles