hero saif alikhan injured in shooting at mumbai

Hero saif alikhan injured in shooting at mumbai

saif alikhan, saif hero, hero saif ali khan, soha ali khan, bollywood saif injured, saif injured in shooting

bollywood actor hero saif alikhan injured in shooting. his sister soha alikhan tweets now saif is getting well for shooting.

షూటింగ్ లో సైఫ్ కి గాయాలు...!

Posted: 06/27/2016 12:47 PM IST
Hero saif alikhan injured in shooting at mumbai

ప్రముఖ బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ గాయపడ్డారు. ఓసినిమా షూటింగ్ లో ఉన్న ఆయన బొటన వేలికి తీవ్రంగా గాయం అయిందని ఆయన సోదరి సోహ అలీఖాన్ స్పష్టం చేసింది. ఇప్పటికే చికిత్స కూడా పూర్తయిందని, ప్రస్తుతం కోలుకుంటున్నారని ఆమె తెలిపింది. 45 ఏళ్ల సైఫ్ ఓ చిత్రం షూటింగ్ లో ఉండగా అనుకోకుండా గాయపడ్డాడు. బొటన వేలికి గాయం కావడంతో ఆస్పత్రిలో చేర్పించారు.

అయితే, ఈ విషయం బయటకు రానివ్వలేదు. కాగా ఆయన సోదరి సోహా అలీఖాన్ మాత్రం తన సోదరుడు గాయపడి కోలుకుంటున్నాడని ప్రకటించింది. ఇదిలా ఉంటే గతంలో కూడా ఒక సినిమా షూటింగ్ లో ఇలాగే గాయపడ్డాడు సైఫ్. ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ట అయింది. మరి ఇప్పుడు తీస్తున్న సినిమా ఏమవుతుందో చూడాలి.   

- మూర్తి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles