'అల్లరి' 'అనసూయ' 'అవును' వంటి డిఫరెంట్ కామెడి, లవ్, హారర్, సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రాలను పరిమిత బడ్జెట్లో తెరకెక్కించి డైరెక్టర్‌గా తనకంటూ ఓ ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న దర్శకుడు రవిబాబు. ఇప్పుడు మరి కాస్తా డిఫరెంట్‌గా పందిపిల్లపై సినిమా తీస్తున్నాడు. ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటుంది.
డైరెక్టర్ రవిబాబు మాట్లాడుతూ ``ఏడాదిన్నర క్రితం నాకు ఈ సినిమా ఆలోచన వచ్చింది. అందుకోసం మన తెలుగు ఆడియన్స్ కు తగిన విధంగా కథను తయారుచేశాను. పందిపిల్ల ఎలా ప్రవర్తిస్తుంది ? అనే దానిపై స్టడీ కూడా చేశాను. యానీమెట్రిక్ సాఫ్ట్వేర్ ను ఉపయోగించాలంటే చాలా ఖర్చుతో కూడుకున్న పనికావడంతో సిలికాన్‌తో పందిపిల్ల మోడల్‌ను తయారుచేశాం. అయితే సినిమా చిత్రీకరించే సమయంలో ఆ మోడల్ విరిగిపోయింది. దాంతో నిజమైన పందిపిల్లతోనే సినిమా చిత్రీకరణ చేశాం అని తెలిపాడు రవిబాబు.
ఈ సినిమాని ఆద్యంతం కామెడీ గా తీసినట్లు ప్రేక్షకులకు మంచి కిక్ ఇస్తుందంటున్నాడు ఈ క్రియేటివ్ డైరెక్టర్.
- మూర్తి
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more