కత్తి హీరోయిన్ గా పాకిస్థాన్ నటి! | Maya Ali to pair up with akshay kumar for kaththi remake

Maya ali to pair up with akshay kumar for kaththi remake

Pakisthan actress Maya Ali, Pak model akshay kumar, Kaththi Remake, pak model in Kaththi Remake, కత్తి రీమేక్ లో పాక్ మోడల్, కత్తి హీరోయిన్ గా పాక్ మోడల్, పాక్ బ్యూటీ కత్తి మోడల్, కత్తి కోసం పాక్ నటి, కత్తి కోసం పాక్ బ్యూటీ, bollywood latest news, kaththi remake news, chiru kathithi remake

Pakisthan actress Maya Ali to pair up with akshay kumar for kaththi remake.

కత్తి హీరోయిన్ గా పాకిస్థాన్ నటి!

Posted: 06/25/2016 04:50 PM IST
Maya ali to pair up with akshay kumar for kaththi remake

మురగదాస్ బ్లాక్ బస్టర్ కత్తి తమిళ్ లోనే కాదు ఇప్పుడు పర భాషల్లో కూడా తన పదును చూపేందుకు రెడీ అవుతోంది. తెలుగులో మెగాస్టార్ చిరంజీవి 150 సినిమాగా ఆ ఫీట్ చేస్తుండగా, ఇప్పటికే షూటింగ్ ప్రారంభమైన సంగతి తెలిసిందే.  అయితే హీరోయిన్ విషయంలో కాస్త గజిబిజి నెలకొంది. అదే టైంలో 'కత్తి' బాలీవుడ్ లోనూ రీమేక్ కాబోతుంది.

యాక్షన్ మూవీల స్పెషలిస్ట్ అక్షయ్ కుమార్ హిందీ కత్తిలో హీరోగా చేయబోతునున్నాడు. ఈ చిత్రానికి సంబంధించి హీరోయిన్ గా పాకిస్థాన్ నటి 'మాయా అలీ'ని ఎంపిక చేసినట్లు సమచారం. ఆమె పాకిస్థాన్ లో టాప్ మోడల్ గానే కాదు, వీజేగా, హీరోయిన్ గానూ పలు చిత్రాల్లో నటించింది. బాలీవుడ్లో తొలి సినిమా ఛాన్స్ ఏకంగా అక్షయ్ కుమార్ సరసన లభించడం, అది కూడా కత్తిలాంటి అవకాశంతోకావటంతో ఆమె చాలా అదృష్టం చేసుకుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. 'ఇక్కా' అనే టైటిల్ పరిశీలనలో ఉన్న ఈ చిత్రాన్ని మురుగదాస్ శిష్యుడు జగన్ శక్తి దర్శకత్వం వహించడం విశేషం.

భాస్కర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Pakisthan Model  Maya Ali  akshay kumar  Kaththi Remake  

Other Articles