actress regina exposing in film award functions

Actress regina exposing in film award functions

Tollywood,heroines,regine,hot appeal,function,dressing,present,talks,jyoachutananda,fans , regina dress, regina hot

tollywood actress regina exposing too much in award functions. she is wearing transparent dresses in award functions and showing her naveal to audiance.

అందర్ని రెచ్చగొడుతున్న రెజీనా...!

Posted: 06/20/2016 12:23 PM IST
Actress regina exposing in film award functions

టాలీవుడ్ లో ఇప్పుడున్న హీరోయిన్స్ లో ఫ్యాన్స్ కి బాగా కసక్ అనిపించేలా ఉన్న హీరోయిన్ ఎవరైనా ఉన్నారంటే అది రెజీనా అని చెప్పవచ్చు. ఈమె తన సినిమాల్లో ఎలాంటి వయ్యారాలు, పరువాలు ఒలకబోస్తుందో అందరికీ తెలిసిందే. సినిమాల్లోనే కాకుండా బయట జరిగే పబ్లిక్ పంక్షన్స్ లో కూడా ఈ ముద్దుగుమ్మ తన హాట్ అందాలతో చెలరేగిపోతోంది. ఇది చూసిన కుర్రకారు ఆగలేకపోతున్నారు. అందుకే రెజీనా అందాలు చూసేందుకై నెట్ లో తెగ సెర్చ్ చేసేస్తున్నారు.

గతంలో జరిగిన సైమా అవార్డ్స్ ఫంక్షన్ లో కూడా రెజీనా సెక్స్ అప్పీల్ చూసిన వాళ్లంతా మతి పోగొట్టుకున్నారు.  లేటెస్ట్ గా మరోసారి హైదరాబాద్ లో జరిగిన ఫిల్మ్ ఫేర్ అవార్డుల్లో తన పూర్తి అందాలు అందరికీ కనిపించేలా దుస్తులు వేసుకొచ్చి హాట్ హాట్ గా అందర్ని రెచ్చకొట్టింది రెజీనా. తన డ్రెస్సింగ్ సెన్స్ సూపర్ అంటూ కుర్రాళ్లు ఎగబడి మరీ చూసారట. చూపించీ చూపించకుండానే అందరి గుండెల్లో రైళ్లు పరిగెట్టించిందని టాక్స్ వినిపిస్తున్నాయి.

అయితే తెలుగులో ఈమెకు అవకాశాలు సన్న గిల్లడంతోనే ఇలా అందరి చూపులు తనవైపుకు పడేలా చేయించుకుంటుందని చెప్పుకుంటున్నారు సినీ విమర్శకులు. ప్రజెంట్ తెలుగు లో ఈమెకు 'జ్యోఅచ్చుతానంద'  మూవీ ఒకటే ఉంది.

- మూర్తి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : regina sexy  regina hot  regina rain dance  regina in award function  

Other Articles