ileana trying to build opputunities again in tollywood

Ileana trying to build opputunities again in tollywood

ileana, ileana next, ileana interview, ileana hot, ileana belly, illy baby, ileana statement, ileana tollywood, why ileana not doing films, ileana career, ileana movies

ileana trying to come in tollwood again. she is telling tollywood is more given to me. and again i will do some more years build my carreer in tfi.

ఓసి దీని యేసాలో...!

Posted: 06/17/2016 01:18 PM IST
Ileana trying to build opputunities again in tollywood

టాలీవుడ్ లో ఒకప్పుడు తన జీరో షేప్ తో తన తోటి హీరోలను, ప్రేక్షకులను, కుర్రకారుని మత్తులో పడేసిన భామ ఇలియానా. ఇప్పుడు ఈ అమ్మడు టాలీవుడ్ లో దాదాపు కనుమరుగైపోయింది. బాలీవుడ్ లో ఆఫర్లు వస్తూ సౌత్ ని చిన్నచూపు చూసింది. ఇక బాలీవుడ్ లో ఈ భామకి ఇప్పుడు అవకాశాలు లేకపోవడంతో మళ్లీ టాలీవుడ్ ని ఆకర్షించేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తోంది.

ఇలియానా నటించిన జులాయి సినిమా షూటింగ్ అప్పుడు ప్రొడ్యూసర్స్ కి, డైరెక్టర్ కి చుక్కలు చూపించింది. ఆ విషయంపై అప్పుడు ఆమెని అందరూ తిట్టుకున్నారు కూడ. కానీ ఇప్పుడు కొత్త పలుకులు పలుకుతోంది.


తెలుగులో సినిమాల నిర్మాణం చాలా స్పీడ్ గా జరుగుతుంది. అలాగే ఇక్కడి ప్రేక్షకులు చూపించే అభిమానం చాలా బాగుంటుందని తన స్టైల్లో చెప్పుకొచ్చింది ఈ గోవా సుందరి. ఇప్పుడు ఇలియానా మాత్రం, చరణ్‌తో నటించాలని వుంది, టాలీవుడ్‌లో ఇంకా చాలామందితో నటించాలని వుందంటూ కొత్త కథలు చెబుతోంది.

తెలుగు సినిమాని ఎప్పటికీ మర్చిపోదట. ఎందుకంటే, నటిగా తనకు లైఫ్‌ ఇచ్చింది టాలీవుడ్ అని ఇల్లీ బేబీ గాలమేస్తోందిప్పుడు.

మరి ఈవిడగారు వేసిన గాలానికి ఎవరు పడుతారో అని ఫిలింనగర్ వాసులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు ఇల్లీ బేబీ వేసే ఈ వేషాలు చూసి ఎవరి స్టైల్లో వాళ్లు డైలాగులు , సెటైర్లు వేసుకుంటున్నారు.  

- మూర్తి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : illy baby  ileana upcoming  ileana next  ileana bollywood  ileana tollywood  ileana next  ileana hot  

Other Articles